ఆధ్యాత్మికం

న‌వ‌గ్ర‌హాల చుట్టూ త‌ప్పుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే అరిష్టం.. ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తాయి&period; అయితే చాలా మంది వారి జాతకంలో గ్రహదోషాలు ఉండటం వల్ల నవగ్రహ పూజ చేయడం చూస్తుంటాము&period; ఈ విధంగా నవగ్రహాల పూజ చేయటం వల్ల దోషపరిహారం కలిగి వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని భావిస్తారు&period; అదేవిధంగా చాలామంది నవగ్రహాలకు పూజించడానికి వెనుకడుగు వేస్తారు&period; నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక శని ప్రభావం మనపై పడుతుందని భావించిన చాలామంది నవగ్రహాలకు పూజ చేశారు&period; అలాగే మరికొందరు నవగ్రహాలకు ఏ విధంగా పూజ చేయాలి&period;&period; ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియక నవగ్రహాల పూజ చేయరు&period; మరి నవగ్రహాల పూజ ఎలా చేయాలి నవగ్రహాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి మంటపంలోనికి వెళ్లేటప్పుడు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి వైపు నుంచి కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి&period; ఇలా తొమ్మిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఎడమవైపు అంటే బుదుడు నుంచి రాహు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయాలి&period;ఇలా నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51548 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nava-graha&period;jpg" alt&equals;"do not do wrong pradakshina around navagraha " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు పొరపాటున కూడా విగ్రహాలను తాకి ప్రదక్షిణలు చేయకూడదు&period; ప్రదక్షిణ చేసే సమయంలో ఒక్కొక్క గ్రహం పేరు స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలి&period; నవగ్రహాల పూజ తర్వాత నవగ్రహాలకు వీపు చూపించకుండ వెనక్కి వస్తూ బయటకు రావాలి&period;అయితే నవగ్రహాలను దర్శించే వారు ముందుగా ఆలయంలో ఉన్నటువంటి మూలవిరాట్ విగ్రహాన్ని దర్శనం చేసుకున్న తరువాత మాత్రమే నవగ్రహాల దర్శనం చేయాలి&period; నవగ్రహాల దర్శనం అనంతరం ఇంటికి వెళ్లడం వల్ల ఈ నవగ్రహ పూజ ఫలితం మనకు కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts