lifestyle

ఈ 4 సంకేతాలు మీ భర్తలో కనిపిస్తే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే..!!

మనతోనే తిరుగుతూ మనతోనే ఉంటూ మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు అంటే అది మనకు మోసపోయే వరకు తెలియదు. అది మనకు తెలియాలంటే మోసం చేసే వారు చెబితే తప్పా, లేదంటే వారి చేత మోసగించి పడితే తప్ప అర్థం కాదు. ఇందులో ముఖ్యంగా భార్యలు తన భర్త మోసం చేస్తున్నాడా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దాం.. 1. మీ భర్త ఎప్పటిలాగే సాదాసీదాగా ఉండకుండా మంచి స్టైల్ గా కొత్తబట్టలు వేసుకొని,ఫ్యాషన్ గా రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే అప్పుడు అడగండి. మీకు ఈరోజు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉందా అని.. మరి దీనికి భర్త చాలా స్ట్రైట్ గా సమాధానం చెప్పడు.. ఆ.. అవును, అలాంటిదే ఉంది అని ముక్తసరిగా సమాధానం ఇస్తాడు. దీన్ని బట్టి ఆయన చీటింగ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.

2. నీ ఫోన్ నేను వాడుకోవచ్చా అని అడగండి.. అందుకు మీ భర్త తీసుకో అని చెబితే ఓకే కానీ, లేదు నా ఫోన్ టచ్ చేయొద్దు అని చెబితే కచ్చితంగా మోసం చేస్తున్నట్టే.. 3. మీ భర్త చాలా మూడీగా ఇంటికి వస్తే ఏంటి ఆఫీసులో ఏమైనా జరిగిందా అని అడగండి.. అప్పుడు అతను అవును.. నా కొలీగ్ తో గొడవ పడ్డ.. మా బాస్ అరిచారు లాంటి సమాధానం చెబితే ఓకే.. అవి కాకుండా పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను ఎందుకు విసిగిస్తున్నావ్.. అంటే మాత్రం అనుమానించాల్సిందే..

if you see these 4 signs in your husband then he might be cheating on you

4. మీరు మీ భర్తను సినిమాకి వెళ్దామని అడగండి. దానికి అతను అవును లేదా కాదు అని చెప్తే ఓకే.. ఇవి కాకుండా ఆయన నాకు వేరే పని ఉంది అని చెబితే అప్పుడు చీటింగ్ చేస్తున్నట్టే అనే విషయాన్ని గ్రహించాలి.

Admin

Recent Posts