politics

చంద్రబాబు నాయుడు పెళ్లి పత్రిక.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే ఆశ్చర్యపోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారైతే ఉండరు&period;&period; నారా ఫ్యామిలీ అయినా&comma; మరోవైపు నందమూరి ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడుకు 10 -09-1981 గురువారం రోజున ఉదయం8&colon;06 నిమిషాలకు వివాహం జరిగింది&period; అప్పట్లో ఆయన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; మరి ఆ పత్రిక ఏ విధంగా ఉంది&quest; ఎప్పుడు పెళ్లి జరిగింది&quest; ఎక్కడ జరిగింది&quest;ఎవరెవరిని ఆహ్వానించారు&quest;ఎవరు ఆహ్వానించారు&quest; అనేది మనం క్లియర్గా చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి తో నా వివాహమని చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కార్డు లో ఉంది&period; ఈ పెళ్లి సెప్టెంబర్ 10&comma;1981 చెన్నైలో జరిగింది&period; అప్పటికే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండటం&comma; ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరో గా ఉండటంతో ఇద్దరు ఎదురులేని నాయకులు కాబట్టి ఈ పెళ్లికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు&period; రాజకీయ ప్రముఖులు&comma; సినీ తారలు వివాహానికి హాజరై నూతన వధూవరులను దీవించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70280 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chandra-babu&period;jpg" alt&equals;"have you seen chandra babu naidu wedding card " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కట్నకానుకల విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇటువంటి కట్నం గురించి చాలా మంది అనేక రకాలుగా చెబుతుంటారు&period; కానీ చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది&period; అసలు నందమూరి&comma;నారా కుటుంబాల మధ్య కట్నం అనే విషయమే వినిపించదట&period; కానీ వివాహం మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారని తెలుస్తోంది&period; దీనికి సంబంధించి చంద్రబాబు ఆహ్వానించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; మరి మీరు కూడా ఎలా ఉందో ఓ లుక్కేయండి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts