lifestyle

మీ గర్ల్‌ఫ్రెండ్ వేరొకరితో రిలేష‌న్ షిప్‌లో ఉందా.. అయితే ఇలాంటి సంకేతాలు క‌నిపిస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇద్ద‌రు వ్యక్తులు à°¸‌న్నిహిత సంబంధంలో ఉన్న‌ప్పుడు మీ గ‌ర్ల్ ఫ్రెండ్ వేరే వ్య‌క్తితోను à°¸‌న్నిహితంగా మెలిగితే à°®‌నకి చాలా బాధ అనిపిస్తుంది&period; అయితే ఆ విష‌యం à°®‌à°¨‌కు రుజువు కాన‌ప్పుడు డైరెక్ట్ గా అడ‌గ‌లేము&period; నిర్దార‌à°£‌కి రాన‌ప్పుడు కొన్ని సంకేతాల ద్వారా అస‌లు విష‌యాన్ని గ్ర‌హించ‌à°µ‌చ్చు&period;ముందుగా ఆమె గ‌తం క‌న్నా భిన్నంగా ఉంటుంది&period; మీ గర్ల్‌ఫ్రెండ్ మూడీగా ప్రవర్తిస్తున్నట్లు మీకు అనిపిస్తే&comma; ఆమె చికాకుగా ఉంటే&comma; ఆమె మీతో ఎటువంటి కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏదో జ‌రుగుతుంద‌ని అనుమానించాలి&period; మీ గ‌ర్ల్ ఫ్రెండ్ కంట్లోకి చూసి మాట్లాడ‌లేక‌పోతుంటే&comma; మీరు మాట్లాడుకుంటున్న à°¸‌à°®‌యంలో ఆమె ముఖం ఎర్ర‌గా మారిందంటే ఏదో జ‌రుగుతుంద‌ని అనుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ గ‌ర్ల్ ఫ్రెండ్ ఏదో ఆలోచ‌à°¨‌ల్లో కూరుకుపోయి&comma; ఏ విష‌యాన్ని మీతో పంచుకోకుండా ఉంటే మిమ్మ‌ల్ని మోస చేస్తుంద‌ని ధృవీక‌రించుకోవ‌చ్చు&period; మీ స్నేహితురాలు ఎవరికి మెసేజ్‌లు పంపుతోంది మరియు ఎవరికి కాల్ చేస్తోంది అనే విష‌యంలో చాలా తెలివిగా వ్య‌à°µ‌హరిస్తుంటే దానిని హెచ్చ‌రిక‌లా భావించాలి&period; ఆమె à°¤‌à°¨ ఫోన్‌ని ఎవ‌రికి ఇవ్వ‌కుండా&comma; ఎవ‌రిని ట‌చ్ చేయ‌నివ్వ‌క‌పోతే కొంత అనుమానించాల్సి à°µ‌స్తుంది&period; మీ గర్ల్‌ఫ్రెండ్ అకస్మాత్తుగా అందంగా రెడీ అవ్వ‌డం&comma; వస్త్రధారణల‌పై ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభించిందని మీకు అనిపిస్తే ఏదో జ‌రుగుతుంద‌ని అనుమానించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54799 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;girl-friend&period;jpg" alt&equals;"if your girl friend is with someone else then these signs will show " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ స్నేహితురాలు అకస్మాత్తుగా మీ ఆచూకీ గురించి మరింత అడగడం ప్రారంభిస్తే అనుమానించాల్సి ఉంటుంది&period; మీరు ఎక్క‌à°¡ ఉన్నారు&comma; ఏం చేస్తున్నారు&comma; ఎప్పుడు à°µ‌స్తారు వంటివి అడుగుతుంది అంటే à°¤‌ప్ప‌క ఏదో జ‌రుగుతుంద‌ని అర్ధం చేసుకోవాలి&period; ఆమె à°¤‌à°¨ ప్రియుడితో దొర‌క‌కుండా ఉండేందుకు ఇవ‌న్నీ అడుగుతుంద‌ని భావించాలి&period; మీ భాగ‌స్వామి మీతో వింత‌గా ప్ర‌à°µ‌ర్తించ‌డం&comma; చీటికి మాటికి గొడ‌à°µ‌లు à°ª‌à°¡‌డం&comma; ఏదో ఒక విష‌యం తీసి చిరాకు à°ª‌à°¡‌డం వంటివి చేస్తే అనుమానించ‌క à°¤‌ప్ప‌దు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts