lifestyle

మహిళలలో ఈ గుణాలుంటే.. పురుషులు వారికి ఫిదా అవుతారట !

పురుషులు స్త్రీల ఆకర్షణకు గురి కావడం సహజం. అయితే ఇలాంటి స్త్రీలను ఇష్టపడతారు. అందం, అభినయం, మాట్లాడే విధానం, ఆలోచన ఇలా అనేక రకాలుగా అందరినీ ఆకర్షించే స్త్రీలను సాధారణంగా ఇష్టపడతారు. అయితే కొందరు స్త్రీలు ఏం చేసినా ఆసక్తి చూపరు. పనికిరాని విషయాలు లేదా సంబంధం లేని విషయాలపై కబుర్లు చెబుతూ, బోరింగ్ గా ఉండే వ్యక్తిని ఎవరు ఇష్టపడరు.

అయితే ఆచార్య చానక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఇందులో డబ్బు, వ్యాపారం, సంబంధాలు, ఉద్యోగాలకు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి తేలికగా తీసుకోకూడని కొన్ని విషయాలను నీతి శాస్త్రంలో చెప్పారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఆచార్య చాణ‌క్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఏదో ఒక ఔషధం లేదా మూలికలను నిల్వ చేసుకోవాలి. అనారోగ్యం ఎదురైనప్పుడు లేదా కష్ట సమయాల్లో అవి ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో మీ వద్ద మందులు లేకపోవడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది.

men like these qualities in women

ఆచార్య చాణ‌క్యుడి ప్రకారం ఒక వ్యక్తి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఇది మిమ్మల్ని ఇబ్బంది లోకి నెట్టవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ డబ్బు ఆదా చేసుకోండి. కష్ట సమయాల్లో డబ్బు మీకు ఉపయోగపడుతుంది. జీవితాన్ని గడపాలంటే ఇంటిని తెలివిగా నడపాలి. గృహ నిర్వాహణలో పురుషులు, మహిళలు ఇద్దరు సహకరిస్తారు. అయితే మహిళలు ఇంటిని నడిపించగల సామర్థ్యం అత్యధికంగా కలిగి ఉంటారు. చాలామంది పురుషులు తమ కుటుంబ నిర్వహణపై భార్యపైనే ఆధారపడి ఉంటారనేది నిజం.

Admin

Recent Posts