lifestyle

ఎత్త‌యిన వ‌క్షోజాలు, మంచి సంపాద‌న ఉన్న మ‌హిళ‌లు కావాల‌ట‌..!

పురుషుల గురించి మహిళలు ఏమనుకుంటారు? అదే విధంగా మహిళల గురించి పురుషులు ఏమనుకుంటారు? అనేదానిపై ఎన్నో కధలు, వ్యాసాలు వున్నాయి. ఇంగ్లాండ్ లో నిర్వహించిన ఒక సర్వేలో మంచి గాల్ ఫ్రేండ్ అంటే ఎలా వుండాలంటే…..రతిలో అదిరించేది, సన్నగా, నాజూకుగా, లావైన పిరుదులు, ఉబ్బి అందంగా కనపడే స్తనాలు వంటివి ప్రధానమని, అంతేకాక బాగా సంపాదన చేసేదిగాను వుండాలని యువకులు తెలిపారట. యువకులు తమకంటే కూడా తాము ప్రేమించే యువతులు అధికంగా సంపాదన చేసినా తమకిష్టమేనని తెలిపారట.

మరి యువకులు సాధారణంగా బద్ధకస్తులేనని కూడా సర్వేలో కొంతమంది యువతులు తెలిపారట. మరికొంతమంది యువకులు అవయవ సంపద సంగతి ఎలా వున్నా తమకు బాగా సంభాషించి, నవ్వించేయువతి కావాలని తెలిపారట. డబ్బు, అవయవ సంపద, నవ్వు పుట్టించే సంభాషణలు అన్ని తమ గాల్ ఫ్రెండ్ లో వుండాలని మరి కొంతమంది తెలిపారట. అయితే, నేటికి తమకంటే తమ యువతులు అధిక సంపాదనకలవారైతే, కలసి జీవించటంలో వివాదాలు తప్పవని చాలామంది తెలిపినట్లు సర్వే నిపుణులు వెల్లడించారు.

men want women with bigger breasts and good salary

పురుషుడికి సమస్య అయితే, మహిళ ఎంత సంపాదించినా పరవాలేదు. కాని సంపాదిస్తున్నానన్న అహంకారంతో తమ వివాహ జీవితాలను మాత్రం పాడుచేసుకోరాదు. సంపాదించే మహిళలు చాలామంది నేటికి తమ పురుషులకు ఇవ్వదగిన ప్రాధాన్యతనివ్వటం లేదు. మహిళ అధికంగా సంపాదిస్తే, సాధారణంగా పురుషుడికి వుండే అహంకారం ఆమె ఏ పని చేసినప్పటికి అభ్యంతరం పెడుతూనే వుంటుంది. సంపాదన, అందం, అవయవసంపదలు ఏవైనప్పటికి వివాహ వ్యవస్ధ కొనసాగి నేటి యువతీ యువకులు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వుండాలి.

Admin

Recent Posts