lifestyle

ఆ విష‌యం చెప్పాలంటే పురుషులు వ‌ణికిపోతార‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు మహిళ పక్కన వున్నా&quest; లేక తాను మహిళ గురించి ఆలోచిస్తూ వున్నా&&num;8230&semi;&period;మానసికంగా తాను తక్కువని భావిస్తాడని ఒక తాజా రీసెర్చి చెపుతోంది&period; మహిళ ఎదురుపడితే చాలు&&num;8230&semi;పురుషులకు ఏం చేయాలో తెలియని స్ధితి&period; తిన్నగా ఆలోచంచలేరు అని పరిశోధకులు తెలిపినట్లు న్యూయార్క్ డైలీ న్యూస్ తెలిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; మహిళలలో ఈ రకమైన పరిస్ధితి లేదని కూడా నెదర్లాండ్స్ లోని రాడ్ బౌడ్ యూనివర్శిటి నిజమేజన్ తెలిపారు&period; మహిళకు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే&comma; పురుషులు ఎంతో నెర్వస్ గా భావిస్తారని&comma; ఆ సమయంలో తన ఆప్త మిత్రుడు అటుపోతున్నా అతనిని కూడా గుర్తించని స్ధితిలో వుంటారని వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76857 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;woman-1&period;jpg" alt&equals;"men will step back if they want to talk to women " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి కారణం&comma; మహిళ ఆకర్షణీయంగా వుండటం&comma; పురుషుడు ఆమెను మెప్పించటానికి చూడటం అంటారు&period; మరి మహిళలు వారినే గమనిస్తున్నారంటే&&num;8230&semi;వీరు మరింత మానసిక శక్తిని కోల్పోతారు&period; కాని ఈ స్ధితి మహిళలలో కనపడదట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts