lifestyle

సర్వే ప్రకారం అమ్మాయిలతో పోల్చితే…అబ్బాయిలకు ఈ 9 వీక్ నెస్ లు ఉంటాయి తెలుసా.? అవేంటంటే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి&period;&period;కానీ అబ్బాయిలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు &comma;మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా&period;&period;ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం&period;&period;ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">70&percnt; మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట&period;&period; ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు&period;&period;తాము వలచిన స్త్రీ చేయ్ జారిపోకుడదంటే తప్పదు మరి… మగవారి మెదడు ఏకకాలంలో కుడి &comma;ఎడమలలో ఒకవైపే పనిచేస్తుంది&period;అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు&period;&comma;&period;&period;ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చేయడానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండువైపులా పనిచేయడమే… ఆడవాళ్లల్లో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడ్తుంది&period;&period; భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో నడిచేప్పుడు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86661 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;boy-vs-girl&period;jpg" alt&equals;"men will have these 9 weaknesses in comparison with women " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మగవాళ్ల జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కి ఖర్చు చేస్తారట&period;&period; ఆడవాళ్లు రోజుకు మూడు అబద్దాలు చెప్తే &comma;మగవాళ్లు చెప్పే అబద్దాల సంఖ్య దానికి రెట్టింపు&period;&period; గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్టు కనిపిస్తారు&comma;అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే 13&percnt; శక్తిమంతులట&period;&period; చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లుడుతుంటే మగవాళ్లు అక్కడినుండి వెళ్లిపోతుంటారు&period;&period;దీనికి కారణం ఆడవాళ్ల మాటలు పలు రకాల ఫ్రీక్వెన్సీలతో రావడం వలన వాటిని అర్దం చేసుకునే శక్తి మగవారికి ఉండదట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts