Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

సర్వే ప్రకారం అమ్మాయిలతో పోల్చితే…అబ్బాయిలకు ఈ 9 వీక్ నెస్ లు ఉంటాయి తెలుసా.? అవేంటంటే.!

Admin by Admin
May 29, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి.

70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు..తాము వలచిన స్త్రీ చేయ్ జారిపోకుడదంటే తప్పదు మరి… మగవారి మెదడు ఏకకాలంలో కుడి ,ఎడమలలో ఒకవైపే పనిచేస్తుంది.అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు.,..ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చేయడానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండువైపులా పనిచేయడమే… ఆడవాళ్లల్లో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడ్తుంది.. భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో నడిచేప్పుడు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు..

men will have these 9 weaknesses in comparison with women

మగవాళ్ల జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కి ఖర్చు చేస్తారట.. ఆడవాళ్లు రోజుకు మూడు అబద్దాలు చెప్తే ,మగవాళ్లు చెప్పే అబద్దాల సంఖ్య దానికి రెట్టింపు.. గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్టు కనిపిస్తారు,అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే 13% శక్తిమంతులట.. చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లుడుతుంటే మగవాళ్లు అక్కడినుండి వెళ్లిపోతుంటారు..దీనికి కారణం ఆడవాళ్ల మాటలు పలు రకాల ఫ్రీక్వెన్సీలతో రావడం వలన వాటిని అర్దం చేసుకునే శక్తి మగవారికి ఉండదట.

Tags: menwomen
Previous Post

చాణక్య నీతి: యోగి స్త్రీని ఏ దృష్టితో చూస్తాడో తెలుసా?

Next Post

రోజూ న‌వ్వితే హార్ట్ ఎటాక్ అస‌లు రాద‌ట‌.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!