lifestyle

ఎటువంటి తలనొప్పినైనా “2 నిమిషాల్లో” దూరం చేసే ట్రిక్…!

సైనస్ లేదా ఇతర తలనొప్పులకు డాక్టర్స్ దగ్గరకు వెళ్లినా…రకరకాల ట్యాబ్లెట్స్ మింగినా కూడా ఎలాంటి ఫలితం లేదా…ట్యాబ్లెట్ వేసుకోకుండానే తలనొప్పిని రెండు నిమిషాలలో దూరం చేసుకోవడం ఎలానో తెలుసుకోండి… ఎక్కువ సేపు ల్యాప్టాప్స్ ,సిస్టమ్స్ ముందు పనిచేసేవాళ్లు తరచుగా తలనొప్పి బారిన పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం వారి కళ్లు అలసిపోవడం. అలాంటప్పుడు ఇంటాంగ్ పాయింట్ ను ప్రెస్ చేయాలి.. ఈ పాయింట్ రెండు కనుబొమ్మలకు మధ్య ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామొ అక్కడ ఉంటుంది..దీనినే ధర్డ్ ఐ స్పాట్ అని కూడా అంటారు..అక్కడ ప్రెస్ చేసి చూడండి రెండు నిమిషాలలో తలనొప్పి ని దూరం చేసుకోవచ్చు..

టయన్ జు పాయింట్స్.. ఇవిరెండు పాయింట్స్ మన చెవులు మరియు వెన్నెముకకు మధ్యలో అనగా మన తలకింద‌భాగంలో ఉంటాయి.. ఆ రెండు పాయింట్స్ ను రెండు నిమిషాల పాటు ప్రెస్ చేస్తే మైగ్రెన్ తలనొప్పి నుండి మరియు ముక్కుదిబ్బడ వలన మరే ఇతర తలనొప్పుల వలన ఇబ్బంది పడ్తున్నా ఉపశమనం లభిస్తుంది..

press on these points for 2 minutes to reduce headache

YINGXIANG POINTS.. ఈ పాయింట్స్ మనకు మన ముక్కు రంధ్రాల పక్కన, పై పెదవి పైన.. కంటి మధ్యబాగానికి స్ట్రెయిట్ గా ఉంటాయి..ఈ రెండు పాయింట్స్ పై మసాజ్ చేస్తే ముక్కు దిబ్బడ దూరం అయి తద్వార వచ్చే తలనొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు. SHUAI GU POINTS.. ఈ పాయింట్లు చెవుల వద్ద జుట్టు నుండి ప్రారంభించి సుమారు రెండుమూడు సెంటీమీటర్ల దూరంలో ఉంటాయి.తక్కువ టైంలో అలసట నొప్పిని వదిలించుకోవటానికి ఈ ప్రాంతంలో రెండు నిమిషాలపాటు ప్రెస్ చేయండి.

ZAN ZHU POINTS.. ఈ రెండు పాయింట్లు మీ కనుబొమల అడుగున ఉంటాయి. ఈ పాయింట్ల పైన వృత్తాకారంలో మసాజ్ చేస్తే సైనస్ తలనొప్పి మరియు ముక్కు కారడం వదిలించుకోవటానికి తోడ్పడుతుంది.. HE GU POINTS.. మీ బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య ఉన్న ఈ పాయింట్ ను ప్రెస్ చేస్తే తలనొప్పి వల్ల కలిగే మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది పంటి ఉపశమనానికి హెల్ప్ చేస్తుంది.

Admin

Recent Posts