హెల్త్ టిప్స్

క్యాబేజీ ఆకుల‌ను మోకాళ్ల‌పై వేసి క‌ట్టు క‌ట్టండి.. దెబ్బ‌కు నొప్పులు అన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం వయసు పై బడిన వారిని కదిపితే చాలు వినపడే సమస్య మోకాళ్ల నొప్పులు&period;&period;ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు&comma;ఎక్సర్సైజ్లు&comma;రకరకాల ప్రయోగాలు&period;&period;మారిన జీవన ప్రమాణాలు&comma;ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి&period;అన్ని అనారోగ్య సమస్యలకు మందులొక్కటే పరిష్కారం కాకపోవచ్చు&period;&period;మన ఇళ్లల్లో ఉండే రకరకాల పదార్దాలు మన సమస్యలకు పరిష్కాలను చూపుతాయి&period;వాటిల్లో ఒకటి క్యాబేజి… కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ పరిశోధనలో క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయన్నది రుజువైంది&period;అదేలాగో చూద్దాం…&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు కాళ్లు నొప్పులుగా ఉంటే రెండు క్యాబేజీ ఆకులను తీసుకోవాలి&period; క్యాబేజీకి పైన తాజాగా ఉన్న ఆకులను తీసుకుంటే సరిపోతుంది&period; శుభ్రంగా ఆ ఆకులను కడగి&comma;ఆరబెట్టాలి&period; ఆకు ఆకారం మారకుండా చాకుతో దాన్ని అడ్డంగా ముక్కలుగా కోయాలి&period; కోసినా ఆ ముక్కల ఆకారం పూర్తిగా ఆకులానే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి&period; లేదా ఇంట్లో ఉండే చపాతీల కర్రతో చపాతీలు చేస్తున్న తీరులో ఆకు కాస్త మెత్తపడే వరకు రుద్దాలి&period; కాస్త నలిగినట్లు అయి రసం బయటకు వచ్చేంత వరకు రుద్దితే మంచిది&period; రాత్రి పడుకునే ముందు అలా ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్ తో చుట్టేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74153 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;cabbage-on-knees&period;jpg" alt&equals;"put cabbage leaves on knees for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ల నొప్పులు కాకుండా కాలిపై ఇతర బాగాల్లో నొప్పి ఉంటే అక్కడ ఇలా పెట్టినా సరిపోతుంది&period; ఉదయాన్నే ఆ బ్యాండేజీని తొలగించాలి&period; ప్రతి రోజు కొత్తగా మళ్లీ క్యాబేజీ ఆకులను తీసుకొని ఓ నెలపాటు రోజూ రాత్రి పూట ఇలా బ్యాండేజీ వేసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి&period; ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్ ను తాగితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి&period; యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ లక్షణాలు క్యాబేజీకి ఉన్నాయి&period; ఇవి నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి&period; క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది&period; పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది&period; ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది&period; బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగ పడుతుంది&period; పచ్చి క్యాబేజీ జ్యూస్‌ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts