lifestyle

Anna Danam : అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anna Danam &colon; చాలామంది పుణ్యం కలగాలని&comma; మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు&period; అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు&period; నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది&period; ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది&period; అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి అన్నదానం యొక్క విశిష్టత అంటే ఏమిటి&period;&period;&quest;&comma; దాని ప్రాధాన్యత ఏంటి&period;&period; అనే వివరాలని మనం తెలుసుకుందాం&period; ఎన్ని ధర్మాలు చేసినా&comma; ఎవరికి ఎన్ని ఇచ్చినా&comma; ఇంకా ఇంకా ఏమిచ్చినా కూడా కావాలని అంటూ ఉంటారు&period; కానీ అన్న దానం చేస్తే ఇంకా ఇంకా కావాలని అడగరు&period; సంతృప్తి చెందుతారు&period; కానీ మిగిలిన ఏ దానాలు చేసినా కూడా వాళ్ళకి ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59071 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;meals-1-1&period;jpg" alt&equals;"rice donation is great in all donations " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్ళని అది సంతృప్తి పరచదు&period; కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు&period; పైగా అన్నం లేకుండా భూమి మీద ఏ ప్రాణి కూడా నివసించలేదు&period; మూడు పూట‌లా ఏ లోటు లేకుండా అన్నం దొరికితే మనకి చాలు&period; ఇక మనకి ఏమీ అక్కర్లేదు&period; పైగా మనం అన్నం తీసుకున్న ప్రతి సారి కూడా అన్నపూర్ణా దేవిని తలుచుకుంటూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ దానం చేసినా కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి&period; గోదానం&comma; వస్త్ర దానం&comma; కన్యాదానం&comma; భూదానం వంటివి కూడా ఎంతో విశిష్టమైనవి&period; ఎవరికైతే దాన గుణం ఉండదో వాళ్ళకి మోక్షం లభించదట&period; ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం చక్కటి ఫలితం కనబడుతుంది&period; ఆకలితో ఉన్నవాళ్ళకి&comma; పేదలకు&comma; లేదంటే అనారోగ్యం ఉన్నవాళ్లకి&comma; వికలాంగులకి&comma; అనాథ‌లకి అన్నదానం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts