ఆధ్యాత్మికం

Lakshmi Devi : విష్ణువును ల‌క్ష్మీదేవి ఎలా పెళ్లి చేసుకుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; అమృతం కోసం దేవ‌à°¤‌లు&comma; రాక్ష‌సులు à°¸‌ముద్ర à°®‌à°¥‌నం చేస్తారు తెలుసు క‌దా&period; ఆదిశేషువును తాడుగా చేసుకుని మంద‌à°° à°ª‌ర్వ‌తాన్ని క‌వ్వంగా మార్చి&comma; ఆది కూర్మాన్ని ఆధారంగా చేసుకుని వారు క్షీర సాగ‌రాన్ని à°®‌థిస్తారు&period; దీంతో దాని నుంచి అనేక à°µ‌స్తువులు ఉద్భ‌విస్తాయి&period; అందులో నుంచి à°µ‌చ్చే విషాన్ని శివుడు à°¤‌à°¨ కంఠంలో దాచుకుంటాడు&period; అనంత‌రం కామ‌ధేనువు&comma; ఐరావ‌తం&comma; ఉచ్ఛైశ్ర‌వం&comma; క‌ల్ప‌వృక్షం&comma; అప్సర‌à°¸‌లు&comma; చంద్రుడు వంటి వారు క్షీర‌సాగ‌à°° à°®‌à°¥‌నం నుంచి ఉద్భ‌విస్తారు&period; చివ‌రిగా à°²‌క్ష్మీదేవి కూడా à°µ‌స్తుంది&period; అయితే అంద‌రూ అన్నీ తీసుకుంటారు&period; కానీ à°²‌క్ష్మీ దేవిని మాత్రం ఎవ‌రూ తీసుకోరు&period; తీసుకోరు అంటే&period;&period; ఆవిడే ఎవ‌à°°à°¿ à°¦‌గ్గ‌à°°‌కు వెళ్లదు&period; కేవ‌లం విష్ణువు à°µ‌ద్ద‌కే వెళ్లి ఆయ‌న్ను మాత్ర‌మే à°µ‌రిస్తుంది&period; అయితే à°²‌క్ష్మీదేవి అలా ఎందుకు చేస్తుందో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్షీర‌సాగ‌à°° à°®‌à°¥‌నం నుంచి à°²‌క్ష్మీదేవి ఉద్భ‌వించిన‌ప్పుడు మొద‌ట ఆమె రుషుల‌ను చూస్తుంది&period; అయితే వారు ఆమెను à°¤‌à°® à°µ‌ద్ద‌కు à°°‌మ్మంటే à°¤‌à°® à°µ‌ద్ద‌కు à°°‌మ్మ‌ని ఆహ్వానిస్తారు&period; అయినా ఆమె వారిని à°µ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది&period; ఎందుకంటే రుషులు ఎల్ల‌ప్పుడూ ఆగ్రహంతో ఉంటార‌ని&comma; వారికి వారిపై గ‌ర్వం ఎక్కువ‌ని&comma; వారు మాన‌వుల క‌న్నా అధికుల‌à°®‌నే పొగ‌రుతో ఉంటార‌ని&comma; దైవం à°µ‌ద్ద‌కు ఎలాగైనా చేరుకోగ‌à°²‌మనే అహం క‌లిగి ఉంటార‌ని భావించి à°²‌క్ష్మీదేవి వారిని à°µ‌రించ‌కుండా ముందుకు వెళ్తుంది&period; అనంత‌రం ఆమె రాక్ష‌సుల‌ను చూస్తుంది&period; కానీ వారి à°µ‌ద్ద‌కు కూడా వెళ్ల‌దు&period; ఎందుకంటే రాక్ష‌సులు ఉండే ప్రాంతాలు అత్యంత అప‌రిశుభ్రంగా ఉంటాయ‌ని ఆమె à°¨‌మ్మ‌కం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59075 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-16&period;jpg" alt&equals;"do you know how lakshmi devi married vishnu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవ‌లం స్వచ్ఛ‌మైన‌&comma; à°ª‌రిశుభ్ర‌మైన వాతావ‌à°°‌ణంలోనే ఉండాల‌ని ఆమె అనుకుంటుంది&period; అందుకే రాక్ష‌సుల‌ను కూడా కాద‌ని à°²‌క్ష్మీదేవి ముందుకు వెళ్తుంది&period; అనంత‌రం ఆమె ఇత‌à°° దేవుళ్ల‌ను కూడా దాటి ముందుకు వెళ్తుంది&period; ఎందుకంటే వారు క‌ష్ట à°ª‌డే à°¤‌త్వం ఉన్న వారు కాద‌ని&comma; వారి à°¶‌క్తుల‌న్నీ వారికై వారు సంపాదించిన‌వి కావ‌ని ఆమె à°¨‌మ్మ‌కం&period; అలా à°²‌క్ష్మీదేవి దేవుళ్ల‌ను కూడా దాటి వెళ్తుంది&period; అప్పుడు ఆమెకు ఉలుకూ à°ª‌లుకూ లేకుండా శేష à°¤‌ల్పంపై à°ª‌డుకున్న విష్ణువు క‌నిపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంద‌రూ à°¤‌నను à°¤‌à°® à°µ‌ద్ద‌కే రావాల‌ని ఆహ్వానిస్తుంటే ఆయ‌à°¨ మాత్రం అలా à°¤‌à°¨‌ను à°ª‌ట్టించుకోకుండా ఉండ‌డం చూసి à°²‌క్ష్మీదేవి ఆశ్చ‌ర్య‌పోతుంది&period; వెంట‌నే ఓ నిర్ణ‌యానికి à°µ‌చ్చేస్తుంది&comma; చేసుకుంటే విష్ణువునే వివాహం చేసుకోవాల‌ని అనుకుంటుంది&period; అనుకున్న‌దే à°¤‌à°¡‌వుగా విష్ణువుకు పాదాభి వంద‌నం చేసి à°¤‌à°¨‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆయ‌న్ను అడుగుతుంది&period; అందుకు విష్ణువు అంగీక‌రిస్తాడు&period; అలా à°²‌క్ష్మీదేవి విష్ణువుకు భార్య అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts