lifestyle

Intelligent : మీరు తెలివైన వారు అవునో కాదో ఈ 10 అంశాలు చెప్పేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Intelligent &colon; à°«‌లానా à°µ‌స్తువు లేదా జీవి అంత à°¬‌రువు ఉంటుంద‌ని&comma; à°«‌లానా వ్య‌క్తి అంత పొడ‌వు ఉంటాడ‌ని&comma; à°«‌లానా ప్ర‌దేశాల à°®‌ధ్య దూరం అంత ఉంటుంద‌ని&period;&period; à°®‌à°¨‌కు ఆయా అంశాల పరంగా కొన్ని ప్ర‌మాణాలు ఉంటాయి&period; వాటితోనే à°®‌నం లెక్కిస్తాం&period; à°¬‌రువును కేజీల్లో&comma; పొడవును అడుగులు లేదా సెంటీమీట‌ర్ల‌లో&comma; దూరాన్ని కిలోమీట‌ర్ల‌లో&period;&period; ఇలా ఆయా అంశానికి అనుగుణంగా à°®‌నం కొల‌à°¤‌లు చెబుతాం&period; మరి ఓ వ్య‌క్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా&period;&period;&quest; తెలివికి కొల‌మానం ఏమిటి&period;&period;&quest; అంటే&period;&period; à°®‌à°¨‌కు గుర్తుకు à°µ‌చ్చేది ఒక్క‌టే&period;&period;&excl; అదే ఐక్యూ&period;&period; ఇంటెల్లిజెంట్ కోషంట్ &lpar;intelligence quotient&rpar;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐక్యూని లెక్కిస్తేనే ఏ వ్య‌క్తికైనా తెలివి ఎంత ఉంటుంది అనేది అవ‌గ‌à°¤‌à°®‌వుతుంది&period; ఐక్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తెలివైన వారుగా వారు గుర్తింప‌à°¬‌à°¡‌తారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; ఐక్యూ లెక్కించినా&comma; లెక్కించ‌క‌పోయినా&comma; కొంద‌రు వ్య‌క్తులు మాత్రం ఆయా అంశాల à°ª‌రంగా తెలివిమంతులేన‌ట‌&period;&period;&excl; అవును&comma; మీరు వింటోంది క‌రెక్టే&period;&period;&excl; à°®‌à°°à°¿ ఎలాంటి వారు తెలివిమంతులో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ భాష‌లు à°µ‌స్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌టి క‌న్నా ఎక్కువ భాష‌ల్లో ప్ర‌వేశం ఉన్న వారు తెలివైన వార‌ట‌&period; క‌నీసం 2&comma; 3 భాష‌ల్లోనైనా మాట్లాడ‌గ‌లిగి&comma; అర్థం చేసుకోగ‌లిగి&comma; రాయ‌గ‌లిగి ఉన్న‌వారు మిక్కిలి తెలివిమంతుల‌ట‌&period; ఈ విష‌యాన్ని ఇటీవ‌à°² à°ª‌రిశోధ‌à°¨‌లు చేసిన సైంటిస్టులు తెలుసుకున్నారు&period; à°®‌à°¨ మాజీ ప్రధాని పీవీ à°¨‌à°°‌సింహారావుకు ఏకంగా 16 భాష‌లు à°µ‌చ్చు క‌దా&period; దీన్ని à°¬‌ట్టి చూస్తే ఆయన ఎంత‌టి ప్ర‌జ్ఞాశాలో à°®‌à°¨‌కు ఇట్టే అర్థ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి పెద్ద‌వారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పెద్ద సంతానంగా పుట్టిన వారు తెలివిమంతుల‌ట‌&period; అన్న‌&comma; అక్క&period;&period; ఇలాంటి వారు తెలివి గ‌à°²‌వార‌ట‌&period; వారే ఇంటికి చెందిన మంచి చెడ్డ‌à°²‌ను చూడ‌డంలో దిట్ట‌à°²‌ట‌&period; దీన్ని ఇటీవ‌à°² చేసిన à°ª‌రిశోధ‌à°¨‌లు వెల్ల‌డించాయి కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53719 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;iq-1&period;jpg" alt&equals;"these 10 things will tell if you are intelligent are not " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిగ్రీ చేసిన వారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టెన్త్‌&comma; ఇంట‌ర్ చ‌దివిన వారితో పోలిస్తే డిగ్రీ చ‌దివిన వారిలో చాలా మంది తెలివిమంతులు ఉంటార‌ట‌&period; వారిలో దాదాపుగా 35 శాతం మంది తెలివిగ‌à°² వారేన‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎడ‌à°® చేతి వాటం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుడిచేతి వాటం క‌న్నా ఎడ‌à°® చేతి వాటం ఉన్న‌వారే ఎక్కువ తెలివిమంతుల‌ట‌&period; వారికే తెలివి ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలియ‌à°¦‌ని చెప్పే స్వ‌భావం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు à°¤‌à°®‌కు ఏమీ తెలియ‌క పోయినా అంతా తెలుస‌ని భావిస్తారు&period; అయితే అలాంటి వారి క‌న్నా à°¤‌à°®‌కు అంతా తెలిసినా&comma; ఏమీ తెలియ‌à°¦‌ని చెప్పే వారే తెలివిమంతుల‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిగులు à°ª‌డేవారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిగులు చెందుతూ ఉండే వారే అధిక శాతం à°µ‌à°°‌కు తెలివిమంతులు అయి ఉంటార‌ట‌&period; à°ª‌లువురు à°ª‌రిశోధ‌కులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌లు ఈ విష‌యాల‌ను వెల్లడిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-53720" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;iq&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెంపుడు జంతువుల‌పై ఇష్టం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌లు&comma; పిల్లుల వంటి జంతువుల‌ను పెంచుకునే వారి ఐక్యూ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌&period; వారే తెలివిమంతులుగా ఉంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ద్ద‌క‌స్తులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్లోరిడా గ‌ల్ఫ్ కోస్ట్ విశ్వవిద్యాల‌యానికి చెందిన కొంద‌రు à°ª‌రిశోధ‌కులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌లో తేలిన నిజం ఏమిటంటే&period;&period; యాక్టివ్‌గా ఉండేవారి క‌న్నా à°¬‌ద్ద‌క‌స్తులే ఎక్కువ తెలివిమంతులై ఉంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌రాదాగా ఉండేవారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇత‌రుల‌తో చ‌నువుగా&comma; à°¸‌à°°‌దాగా ఉండే వారు కూడా తెలివిమంతులేన‌ట‌&period; వారిలో కూడా ఐక్యూ లెవ‌ల్స్ ఎక్కువ‌గానే ఉంటాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ద్య‌పానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ద్యం సేవించే వారిలో అధిక శాతం మంది తెలివిమంతులే అయి ఉంటార‌ట‌&period; సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌లు ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాయి&period; అలాంటి వారిలో ఐక్యూ కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts