lifestyle

Tortoise Ring : తాబేలు ఉంగ‌రం ధ‌రిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tortoise Ring &colon; చాలా మంది వేళ్ళకి ఉంగరాలని పెట్టుకుంటుంటారు&period; కొంతమంది జాతకం చూపించుకుని&comma; జాతకంలో ఉండే వాటికి పరిహారం కింద ఉంగరాలని పెట్టుకుంటారు&period; అప్పుడు అదృష్టం వస్తుందని భావిస్తారు&period; ఎక్కువ మంది దేవుడు బొమ్మలు ఉన్న ఉంగరాలని ధరిస్తారు&period; చాలా మంది తాబేలు ఉంగరాన్ని కూడా ధరిస్తూ ఉంటారు&comma; తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు ఈ తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు&period; తాబేలు ఉంగరాన్ని మనం ఇష్టానుసారంగా పెట్టుకోకూడదు&period; వాటిని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా ఉంటాయి&period; మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో&comma; చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయి&period; తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు మధ్య వేలుకి కానీ చూపుడు వెలుగు కానీ పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50734 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;tortoise-ring&period;jpg" alt&equals;"tortoise ring benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా ఎప్పుడూ కుడి చేతికి మాత్రమే పెట్టుకోవాలి&period; తాబేలు ముఖం మనకి ఎదురుగా ఉండాలి&period; వ్యతిరేక దిశలో ఉండకూడదు&period; శుక్రవారం సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి పవిత్రమైన రోజు&period; ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి&period; పంచదాతు&comma; అష్టధాతు&comma; వెండి తాబేలు ఉంగరం పెట్టుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంగరాన్ని పెట్టుకునే ముందు&comma; ఉంగరాన్ని పచ్చి పాలల్లో నానబెట్టాలి&period; తర్వాత లక్ష్మీదేవి చిత్రానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేసి&comma; తర్వాత ఉంగరాన్ని పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు&period; పదేపదే ఉంగరాన్ని వేళ్ళ నుంచి తీయకూడదు&period; ఇలా తాబేలు ఉంగరాన్ని మీరు పెట్టుకుంటే సంపద&comma; శ్రేయస్సు పెరుగుతుంది&period; వ్యాపారంలో కూడా నష్టపోకుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts