lifestyle

భార్య‌ను ఆద‌రించ‌క‌పోతే భ‌ర్త‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదర్శప్రాయమైన జీవన విధానం&comma; మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు&period; వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు&period; చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు&comma; ఆశ్రయం లేని చిన్నారి&comma; నిత్యం గొడవలకు దిగేవారు&comma; భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి&period; నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగాలి&period; ప్రతి పైసా ఆచితూచి ఖర్చు పెట్టాలి&period; కొందరు డబ్బు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేసి ఆ తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86505 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;chanakya-3&period;jpg" alt&equals;"what happens if husband not in love with wife" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డబ్బులు లేని జీవితం కష్టాల పాలవుతుంది&period; అయినవాళ్ల ఆలనాపాలనా లేని&comma; మంచి చెప్పేవారు లేని చిన్నారి దారి తప్పుతుంది&period; అందరితో గొడవలకు దిగేవాడు మంచి చేయడం గురించి ఆలోచించడు&period; భార్య నిజమైన స్నేహితురాలు&period; ఆమెను గౌరవంతోను ఆధారంతోనూ చూడాలి&period; భార్యను నిర్లక్ష్యం చేసి&comma; ఆమెని సరిగా ఆదరించని భర్త నాశనం అవుతాడని చాణక్యుడు చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts