lifestyle

అన్నం కుడిచేత్తోనే ఎందుకు తినాలి? కుడిచేత్తో తినడం వల్ల కలిగే లాభాలేంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషి జీవనానికి’ఆహారం’ తీసుకోవడం ఎంతో ఆవశ్యకం&period;శరీర పెరుగుదలకు&comma;కణజాలాల నిర్మాణానికి&comma; జీవరసాయన ప్రక్రియలకు&comma; ఆరోగ్యానికి&comma; శక్తికి…ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది&period;ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు&comma; ఇష్టాలు&comma; స్తోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారంతో భోజనం చేస్తుంటారు&period; అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు&period; ఎడమ చేత్తో ఎవరు తినరు&period; ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా &OpenCurlyQuote;కుడి చేత్తో తినడం’ వెనుక మాత్రం హిందూ సాప్రదాయంలో ఆయుర్వేద వైద్యం ప్రకారం కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి&period; అవేమిటో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతిలో పాజిటివ్ ఎనర్జీ &lpar;ధనాత్మక శక్తి&rpar; ఉంటుంది&period; కుడి చేత్తో భోజనం చేయడం వల్ల శరీరానికి&comma; మనసుకు ఈ శక్తి అందుతుంది&period; కుడిచేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట&period; అదేవిధంగా వేళ్ల ఆధారం దగ్గర సరస్వతి&comma; మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారని నమ్మకం&period; యజ్ఞ యాగాలు&comma; దానాలు కూడా కుడి చేత్తోనే చేస్తారు&period; కుడి చేత్తో తినడమంటే సైతాన్ కు దూరంగా ఉండడమే అని కొన్ని మతాలకు చెందిన వారు విశ్వసిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72132 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;eating&period;jpg" alt&equals;"why do we have to eat with right hand " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుడి చేత్తో తింటే జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది&period; ఇక ఎడమచేతిని వేరే అవసరాల కోసం వాడతాం కాబట్టి&comma; తినడానికి ఉపయోగించడానికి సాదారణంగా అయిష్టత ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts