lifestyle

Lalitha Jewellery Owner : ల‌లిత జ్యువెల్ల‌ర్స్ ఓన‌ర్ కిర‌ణ్ కుమార్ ఎల్ల‌ప్పుడూ గుండులోనే ద‌ర్శ‌న‌మిస్తారు.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lalitha Jewellery Owner &colon; టీవీల్లో à°®‌à°¨‌కు రోజూ అనేక à°°‌కాల యాడ్స్ క‌నిపిస్తుంటాయి&period; అయితే వాటిల్లో కొన్ని యాడ్స్ మాత్రం à°®‌à°¨‌ల్ని అమితంగా ఆక‌ట్టుకుంటుంటాయి&period; వాటిల్లో లలిత జ్యువెల్ల‌ర్స్‌కు చెందిన యాడ్ కూడా ఒక‌టి&period; సాధార‌ణంగా ఏ కంపెనీ లేదా వ్యాపారం అయినా à°¸‌రే సెల‌బ్రిటీలు&comma; మోడ‌ల్స్‌ను పెట్టి యాడ్స్ తీస్తుంటారు&period; వాటినే ప్ర‌సారం చేస్తుంటారు&period; కానీ à°²‌లిత జ్యువెల్ల‌ర్స్ కు మాత్రం స్వ‌యంగా à°¯‌జ‌మానే యాడ్స్‌లో క‌నిపిస్తుంటారు&period; వాస్త‌వానికి ఈ ట్రిక్ బాగానే à°ª‌నిచేసింది&period; సూటిగా సుత్తి లేకుండా తాము అందించే సేవ‌à°²‌ను ఆయ‌à°¨ స్వ‌యంగా ప్ర‌చారం చేస్తున్నారు&period; దీంతో à°²‌లిత జ్యువెల్ల‌ర్స్‌కు మంచి పేరు à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌లిత జ్యువెల్ల‌ర్స్ అన‌గానే à°®‌నకు ముందుగా గుండులో ఉన్న ఆ సంస్థ à°¯‌జ‌మాని కిర‌ణ్ కుమార్‌ గుర్తుకు à°µ‌స్తారు&period; అంత‌లా ఈ సంస్థ పాపుల‌ర్ అయింది&period; టీవీల్లో యాడ్స్‌లో క‌నిపిస్తూ&period;&period; à°¨‌గ‌à°²‌ను కంపార్ చేయ‌à°®‌ని&comma; అలాగే à°¡‌బ్బులు ఊరికే రావ‌ని ఆయ‌à°¨ చెబుతుంటారు&period; అవే డైలాగ్స్ చాలా ఫేమ‌స్ అయ్యాయి&period; వాటిని చాలా మంది అనుక‌రిస్తుంటారు కూడా&period; అయితే కిర‌ణ్ కుమార్ ఇటీవ‌à°² ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57069 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kiran-kumar&period;jpg" alt&equals;"why lalitha jewelry owner kiran kumar always appears in bald head " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°²‌లిత జ్యువెల్ల‌ర్స్‌కు దేశ‌వ్యాప్తంగా 300కు పైగా స్టోర్స్ ఉండ‌గా&period;&period; 30వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు&period; ఏడాదికి రూ&period;10వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉంటుంద‌ని&period;&period; రూ&period;300 కోట్ల ట్యాక్స్ క‌డుతున్నామ‌ని అన్నారు&period; ఇక మీరు ఎప్పుడూ గుండులోనే ఎందుకు క‌నిపిస్తారు&period;&period; అని ప్ర‌శ్నించ‌గా&period;&period; తాను 18 ఏళ్ల కింద‌ట ఒక‌సారి తిరుప‌తి వెళ్లి అక్క‌à°¡ గుండు చేయించుకున్నాన‌ని&period;&period; అయితే అంత‌కు ముందు à°¤‌à°¨‌కు కూడా అంద‌రికీ ఉన్న‌ట్లే చాలా జుట్టు ఉండేద‌ని&period;&period; అప్పుడు à°¤‌à°¨‌ను ఎవ‌రూ పొగ‌à°¡‌లేద‌ని&period;&period; కానీ గుండు చేయించుకున్న à°¤‌రువాత à°¤‌à°¨ లుక్ బాగుంద‌ని చాలా మంది కితాబు ఇచ్చార‌ని అన్నారు&period; అయితే జుట్టు ఉన్న‌ప్పుడూ ఎవ‌రూ à°ª‌ట్టించుకోలేదు కానీ&period;&period; గుండు చేయించుకున్నాకే తాను బాగున్నాన‌ని అంద‌రూ చెప్పార‌ని&period;&period; అందుక‌నే ఆ లుక్‌నే ఇప్ప‌టికీ కంటిన్యూ చేస్తున్నాన‌ని&period;&period; à°¤‌à°¨ గుండు వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని ఆయ‌à°¨ చెప్పారు&period; దీంతో ఆయ‌à°¨ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts