lifestyle

Milk To Groom : శోభనం రాత్రి వధువు పాల గ్లాసుతోనే పడక గదిలోకి ఎందుకు వెళుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk To Groom &colon; శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period; ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు&period; విశృంఖల శృంగారం తప్పు కానీ&comma; పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్&period; దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది&period;&period;&quest; శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి&period;&period;&quest; అని చాలా మంది సరదాకో&comma; తెలియకో అడుగుతున్న ప్రశ్న&period; ఆ ప్రశ్నకు ఈ సమాధానాలు సరిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్ అవుతుంది&period; అంటే వధువరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయ్&period; దీని కారణంగా వారి మొదటి రాత్రి శృంగారం సజావుగా&comma; ఆనందంగా&comma; సంతృప్తిగా సాగుతుందని సైన్స్ చెబుతోంది&period; పెళ్లి అనగానే పిండివంటలు&comma; నాన్ వెజ్ లు పొట్టలో గట్టిగానే పడిపోతాయ్&comma; వాటి కారణంగా వధూవరుల్లో ఎసిటిడీ వచ్చేస్తుంది&period; ఈ ఎసిడిటీని పాలు తగ్గిస్తాయి&period; ఇది కూడా ఒక కారణం&period; సాధారణంగా ఆడ&comma; మగ శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది&period; శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీరాల ఉష్టోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి&period; పాలు ఆ వేడిని తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52069 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;milk-2&period;jpg" alt&equals;"why milk is given to couple at first night" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది&period; పాలు ఉబ్బసాన్ని తగ్గిస్తాయి&period; దీని కారణంగా రతి క్రీడ సంతృప్తికరంగా సాగుతుంది&period; మరో విషయం ఎంటంటే మన పూర్వీకుల ప్రధాన వృత్తి పశువుల పెంపకం&period; కాబట్టి పాలు వాళ్ళకు చాలా అందుబాటులో ఉండే ఆహారం&period; దానినే కొత్తగా లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి కానుకగా ఇస్తారు&period; ఇవీ&period;&period; à°µ‌ధువు తొలి రాత్రి పాల‌ను à°µ‌రుడికి అందించ‌డం వెనుక ఉన్న కార‌ణాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts