viral news

జనాలలోకి వెళ్లిపోయి బీభత్సం సృష్టించిన ఏనుగు.. వైర‌ల్ వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">బీహార్ రాష్ట్రంలో చాప్రా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది&period; ఒక ఏనుగు ఎంతో రద్దీగా ఉన్న మార్కెట్లోకి వచ్చి అందరిని భయపెట్టింది&period; అయితే దీనిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు&period; చుట్టుపక్కల ఉండే వస్తువులన్నిటిని తోసుకుంటూ రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నో కారులు&comma; బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయాయి&period; పైగా వాహనాలు యొక్క అద్దాలను పగల కొట్టి అందరినీ భయపెట్టింది&period; ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు&period; మరికొందరు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52065 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;elephant&period;jpg" alt&equals;"elephant goes into traffic viral video " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా బీభత్సం సృష్టించిన ఏనుగు ను చూసి నెటిజెన్లు షాక్ అవుతున్నారు&period; కాకపోతే అక్కడ ఉన్న మనుషులకు దెబ్బలు కానీ&comma; ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు&period; భవిష్యతులో ఇటువంటి సంఘటనలు జరగకూడదని సరైన చర్యలు తీసుకోవాలని రిపోర్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1845793612539326601" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts