lifestyle

అమెరికాలో వాహనాల స్టీరింగ్ ఎడమవైపుకు, మనదగ్గర కుడివైపుకు ఎందుకుంటుందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో వర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు నివాసం ఉంటున్నారు&period; వారంతా à°¤‌à°® విశ్వాసాలు&comma; ఆచార‌&comma; వ్య‌à°µ‌హారాల‌కు అనుగుణంగా జీవ‌నం సాగిస్తున్నారు&period; అయితే వ్య‌క్తులే కాదు ప్ర‌పంచంలోని దేశాలు&comma; వాటిలో ఉండే à°ª‌లు ప్రాంతాల‌కు కూడా à°ª‌లు నియ‌మాలు&comma; నిబంధ‌à°¨‌లు ఉంటాయి&period; ఆయా ప్ర‌దేశాల్లో నివ‌సించాలంటే అక్క‌à°¡à°¿ నియ‌మాల‌కు&comma; నిబంధ‌à°¨‌à°²‌కు అనుగుణంగా à°¨‌డుచుకోవ‌ల్సిందే&period; అలాంటి నిబంధ‌à°¨‌ల్లో డ్రైవింగ్ కూడా ఒక‌టి&period; మీరెప్పుడైనా గ‌à°®‌నించారా&period;&period;&quest; కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహ‌నాల‌ను à°¨‌డుపుతారు&period; అదే à°®‌à°¨ దేశం అయితే రోడ్డుకు ఎడ‌à°® వైపు వాహ‌నాల‌ను à°¨‌డుపుతారు&period; అస‌లీ తేడా అంతా ఎందుకు&quest; అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే à°°‌కంగా ఎందుకు ఉండ‌దు&quest; మీకు తెలుసా&period;&period;&quest; అదే ఎందుకో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది ఇప్పుడు కాదు&period; 1700à°µ సంవ‌త్స‌రం నాటి మాట‌&period; అప్పుడు ప్ర‌స్తుతం ఉన్న వాహనాలేవీ లేవు&period; కేవ‌లం గుర్రాల‌ను మాత్ర‌మే à°°‌వాణాకు ఉప‌యోగించేవారు&period; వాటిపై ఎక్కి ప్ర‌యాణించేవారు&period; అయితే అలా గుర్రాల‌పై ప్ర‌యాణించ‌డానికి ముందుగా వాటిపైకి జ‌నాలు ఎడ‌à°® వైపు నుంచే ఎక్కేవారు&period; ఎందుకంటే చాలా మంది కుడి చేతి వాటం క‌à°²‌వారు కావ‌డం చేత‌&period; దీంతోపాటు అప్ప‌ట్లో క‌త్తులు ఎక్కువ‌గా వాడే వారు కాబ‌ట్టి వాటిని వ్య‌క్తులు à°¤‌à°® ఎడ‌à°® వైపు ఒర‌లో ఉంచుకునే వారు&period; ఈ క్ర‌మంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే క‌త్తితో à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి కాబ‌ట్టి దానికి ఎడ‌à°® వైపు నుంచే ఎక్కేవారు&period; అలా ఎక్కిన à°¤‌రువాత కూడా à°°‌à°¹‌దారిపై ఎడ‌à°® వైపు నుంచే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు&period; అది అప్ప‌టి వారికి సౌక‌ర్యంగా ఉండేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77525 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;left-side-driving&period;jpg" alt&equals;"why some countries follow left side driving and some follow right side " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం 1756&comma; 1773 కాలం నాటికి గుర్ర‌పు బండ్లు రంగ ప్ర‌వేశం చేశాయి&period; అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడ‌à°® వైపునే ప్ర‌యాణించేవారు&period; కాగా అంత‌కు ముందు అంటే 1300à°µ సంవ‌త్స‌రంలో అప్ప‌టి పోప్ బోనిఫేస్ VIII ప్ర‌జ‌à°²‌ను à°°‌à°¹‌దారిపై ఎడ‌à°® వైపునే ప్ర‌యాణించ‌à°®‌ని చెప్పార‌ట‌&period; అలా కూడా గ్రీకులు&comma; రోమ‌న్లు&comma; ఈజిప్షియ‌న్లు à°°‌à°¹‌దారిపై ఎడ‌à°® వైపునే ప్ర‌యాణిస్తూ à°µ‌చ్చారు&period; కాగా 1756లో లండ‌న్ బ్రిడ్జిపై à°°‌à°¹‌దారికి ఎడ‌à°® వైపునే వెళ్లాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది&period; దీంతో ఆ పద్ధ‌తి సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చెప్పి అక్క‌à°¡ కూడా à°°‌à°¹‌దారిపై ఎడ‌à°® వైపునే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రం à°°‌à°¹‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి ప్ర‌జ‌లు బాగా అల‌వాటు à°ª‌డ్డార‌ట‌&period; దీంతో 1915లో హెన్రీ ఫోర్డ్ à°¤‌à°® కార్లకు డ్రైవ‌ర్ సీట్‌ను ఎడ‌à°® వైపు ఉంచాడ‌ట‌&period; ఈ క్ర‌మంలో అలాంటి కార్లు à°°‌à°¹‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండేవి&period; రాను రాను అమెరిక‌న్ల à°ª‌ద్ధ‌తి బాగుంద‌ని చెప్పి అన్ని దేశాలు అదే à°¤‌à°°‌హా డ్రైవింగ్ సిస్ట‌మ్‌ను అనుస‌రిస్తూ à°µ‌స్తున్నాయి&period; అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్ప‌టికీ à°°‌à°¹‌దారిపై ఎడ‌à°® వైపునే వెళ్తున్నారు&period; ఎందుకంటే బ్రిటిషర్ల‌ది అదే à°ª‌ద్ధ‌తి కాబ‌ట్టి&comma; వారు à°®‌à°¨ దేశాన్ని పాలించారు కాబ‌ట్టి ఇక్క‌à°¡ కూడా వారి పద్ధ‌తే అమ‌లులోకి à°µ‌చ్చింది&period; అనంత‌రం దాన్ని à°®‌ళ్లీ మార్చ‌లేదు&period; సో&comma; లెఫ్ట్‌&comma; రైట్ డ్రైవింగ్ సిస్ట‌మ్ గురించిన అస‌లు విష‌యం అదండీ&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts