lifestyle

భార్య కంటే కూడా భర్తే ఎందుకు వయసులో పెద్దవారై ఉండాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తుంటారు&period; పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన ఘట్టం&period; పెళ్లి జరిగిన క్షణాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతుంటాయి&period; అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ముందు సవా లక్షల ఆలోచనలు మదిలో ఉంటాయి&period; ముఖ్యంగా అమ్మాయిల వయసు అబ్బాయి కంటే తక్కువగా ఉండేలా చూస్తారు&period; మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు&period; అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు ఎక్కువగా ఉండాలి&quest; భార్య కంటే భర్త ఎందుకు పెద్దవాడై ఉండాలి&quest; అసలు ఎందుకు ఈ నియమం పెట్టారు&quest; భర్త కంటే భార్య వయసు ఎక్కువ ఉంటే కలిగే నష్టం ఏమిటి&quest; హిందూ ధర్మశాస్త్రం వైవాహిక వ్యవస్థ గురించి ఏం చెబుతుంది&quest; వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మానసిక&comma; శారీరక కారణాల వల్లనే ఆడ&comma; మగ వివాహ వయసులో వ్యత్యాసం ఉందని నిపుణులు చెబుతున్నారు&period; భార్యాభర్తల మధ్య నాలుగు ఐదు సంవత్సరాల వ్యత్యాసం ఉండడం వల్ల&comma; భర్త భార్య కంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాలు పెద్దవాడు కావడం వల్ల కలిగే నష్టం లేదని&comma; కానీ స్త్రీ భర్త కంటే వయసులో పెద్దది అయితే వారి ఆలోచన సరళిలో మార్పు&comma; త్వరగా వృద్ధాప్య ఛాయలు వంటివి కలుగుతాయని&comma; దానివల్ల భార్యాభర్తల దాంపత్య జీవితానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు&period; ఇక పురుషులు కాస్త ఆలస్యంగా పరిపక్వత చెందుతారు&period; కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్త్రీలు ముందుగా పరిపక్వత చెందుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90806 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;women-1&period;jpg" alt&equals;"why women must younger than their husbands " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా పురుషుడి కంటే స్త్రీకి నాలుగేళ్లు ముందుగా ముసలితనం వస్తుంది&period; కాబట్టి ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటే స్త్రీకి ముందుగానే వృద్ధాప్యం వస్తే భర్త ఆమెకు సేవలు చేయలేడు&period; అంతేకాకుండా మగవాళ్ళు మానసికంగా పరినితి చెందకముందే ఆడవారికి అమోఘమైన మానసిక పరిణితి ఉంటుంది&period; కాబట్టి తనకంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాలు పెద్దవాడైన పురుషుడిని పెళ్ళి తీసుకున్నప్పటికీ స్త్రీకి అందుకు తగ్గ మానసిక పరిణితి ఉంటుంది&period; అదే మగవాళ్లకు స్త్రీలకు తగ్గట్టుగా మానసిక పరిణితి ఉండదు&period; కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే పెద్దవారు అయితేనే వారికి వివాహం చేస్తే వారి కాపురం సవ్యంగా ఉంటుందని భావిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts