business

ఇండియా ద‌గ్గ‌ర ఇంజినీర్లు లేరా..? చైనా నుంచి తెచ్చుకోవ‌డం ఎందుకు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండియాలో ఐఫోన్ల‌ను ఫాక్స్‌కాన్స్ అనే సంస్థ‌కు చెందిన à°ª‌రిశ్ర‌à°®‌లో à°¤‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే చైనా నుంచి 300 మంది ఇంజినీర్ల‌ను ఈ సంస్థ à°°‌ప్పించుకోవ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది&period; వాస్త‌వానికి ఈ ఇంజినీర్ల‌ను చైనా వెన‌క్కి పిలిపించుకుంది&period; కానీ ఫాక్స్‌కాన్ à°ª‌ట్టుబ‌ట్టి à°®‌రీ ఆ 300 మంది చైనా ఇంజినీర్లు భార‌త్‌కు à°µ‌చ్చి à°¤‌à°® à°ª‌రిశ్ర‌à°®‌లో à°ª‌నిచేసేలా చేసింది&period; అయితే దీని à°¸‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది&period; భార‌త్‌లో ఎంతో మంది నిపుణులైన ఇంజినీర్లు ఉన్నార‌ని అలాంట‌ప్పుడు చైనా నుంచి వారిని à°°‌ప్పించుకోవ‌డం ఎందుక‌ని విమ‌ర్శ‌లు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రోవైపు ఈ విష‌యంపై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌&comma; ఐటీ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ ఇది కేవ‌లం తాత్కాలిక‌మేన‌ని à°¸‌à°®‌స్య à°ª‌రిష్కారం కోసం కృషి చేస్తున్నామ‌ని చెప్పింది&period; అయితే వాస్త‌వానికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ డీల్స్ కార‌ణంగా చాలా కంపెనీలు చైనాను à°µ‌దిలి భార‌త్‌లో à°¤‌à°® కార్య‌క‌లాపాలు కొన‌సాగించేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నాయి&period; అందులో టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ కూడా ఒక‌టి&period; రానున్న రోజుల్లో చైనాను à°µ‌దిలి పూర్తిగా భార‌త్‌లోనూ యాపిల్ à°¤‌à°¨ ప్రొడ‌క్ట్స్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని చూస్తోంది&period; ఇందుకు గాను భారీ ఎత్తున కార్మికులు&comma; ఇంజినీర్లు అవ‌à°¸‌రం అవుతారు&period; దీని à°µ‌ల్ల భార‌à°¤ యువ‌à°¤‌కు పుష్క‌లంగా అవ‌కాశాలు à°²‌భించ‌నున్నాయి&period; అయితే ఇక్క‌à°¡à°¿ కంపెనీలు మాత్రం చైనా నుంచి కార్మికుల‌ను&comma; ఇంజినీర్ల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం చాలా మందికి à°¨‌చ్చ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90802 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;india-vs-china&period;jpg" alt&equals;"why india importing engineers from china " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్త‌వానికి నైపుణ్యం క‌లిగిన యువ‌à°¤‌&comma; ఇంజినీర్లు భార‌త్‌లోనే à°¸‌మృద్ధిగానే ఉన్నారు&period; కానీ కేంద్ర‌&comma; రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న విధానాల à°µ‌ల్ల à°®‌à°¨ యువ‌à°¤‌కు à°¸‌రైన ఉద్యోగావ‌కాశాలు à°²‌భించ‌డం లేద‌ని నిపుణులు అంటున్నారు&period; యువ‌à°¤‌కు à°¸‌రైన శిక్ష‌à°£ క‌ల్పించి స్కిల్స్ నేర్పిస్తే ఇక్క‌à°¡à°¿ కంపెనీలు చైనా మ్యాన్ à°ª‌à°µ‌ర్‌పై ఆధార à°ª‌డాల్సిన అవ‌à°¸‌రం లేద‌ని అంటున్నారు&period; యువ‌à°¤ కూడా అభివృద్ధి చెందుతున్న రంగాల‌ను ఎంచుకుని à°¤‌à°® నైపుణ్యాల‌కు à°ª‌దును పెట్టుకుంటే ఉద్యోగాల‌కు కొదువ లేద‌ని చెబుతున్నారు&period; à°®‌à°°à°¿ à°®‌à°¨ యువ‌à°¤ ఇలా చేస్తారో లేదో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts