lifestyle

స్త్రీలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి… ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూమతంలోని మహిళలు… చాలా సాంప్రదాయకంగా మెలుగుతారు&period; ఎన్నో కట్టుబాట్లు&comma; సంప్రదాయాల మధ్య… మహిళలు జీవనం కొనసాగిస్తారు&period; ఇందులో ముఖ్యంగా… స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం&period; పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు&period; గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు&period; అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు వివాహ సమయంలో కూడా కాలి వేళ్ళకు మెట్టెలు తొడుగుతారు&period; అవి కూడా వెండివే ఉంటాయి&period; కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది పసిడి తో చేసిన పట్టీలను వేసుకుంటున్నారు&period; అలా బంగారు పట్టిలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు&period; పురాణాల పరంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68165 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;golden-anklets&period;jpg" alt&equals;"women must wear silver anklets know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి&period; లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టం&period; ఈ క్రమంలో బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది&period; కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరు కాళ్లకు ధరించకూడదు అని చెబుతున్నాయి&period; ఇక సైన్స్ పరంగా చూస్తే వెండి శరీరానికి చలువ చేస్తుంది&period; వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి&comma; మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; అంతేకాకుండా రక్త ప్రసరణ సజావుగా సాగుతూ&comma; పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి పట్టీలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts