mythology

పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఇవే !!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ మతం ఎంతో గొప్పది&period; ఇందులో చాలా రకాలకు సంబంధించిన విషయాలు&period;&period; ముందే చెప్పారు&period; భవిష్యత్తులో ఏం అవుతుంది&period;&period; అలాగే&period;&period; చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ముందే చెప్పారు&period; ఇందులో భాగమే గరుడ పురాణం&period; గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు&period; అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఇది ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది&period; గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది&period; దీన్ని వేద వ్యాసుడు రచించాడు&period;అయితే ఈ గరుడపురాణం ప్రకారం&period;&period; నరకంలో ఎలాంటి పాపం చేసే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది&period; వారి చేత ద్రవరూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట&period; ఆడ&comma; మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించిన&comma; అత్యాచారం చేసిన నరకంలో వారి జనన అవయవాలను కత్తిరిస్తారు&period; జంతువులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి&period; వారిని జంతువులను నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట&period; పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది&period; వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు&period; తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసేవారికి&comma; అలా వాటిని చంపే వారికి నరకంలో శిక్ష పడుతుంది&period; వారిని సలసల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68161 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;garuda-puranam&period;jpg" alt&equals;"sins and punishments according to garuda puranam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి&comma; వారిని నిర్లక్ష్యం చేసే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది&period;వారిని బాగా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచుతారు&period; ఆ బాధను తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే&period; ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది&period; వారిని ఎత్తైన లోయ లోంచి కిందకు విసిరేస్తారు&period; అక్కడ ప్రమాదకరమైన పాములు&comma; తేళ్లు వంటి విషపురుగులతో కుట్టిస్తారు&period; ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు&period; ఎప్పుడూ ఇతరులను మోసం చేసేవారిని&comma; అబద్ధాలు ఆడేవారిని&comma; తిట్టేవారిని నరకంలో శిక్షిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన జంతువుల చేత హింసింపజేస్తారు&period; ప్రజలను సరిగ్గా పాలించకుండా&comma; వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు&period; వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు&period; అంతకుముందు దారుణంగా కొడతారు&period; ఆ తరువాత శరీరాలను రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు&period; ప్రజల ధనం&comma; వస్తువులు దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే వారిని యమభటులు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు&period; రక్తాలు కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు&period; వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts