lifestyle

Bottu : స్త్రీ ఈ ప్ర‌దేశంలో బొట్టు పెట్టుకుంటే.. భ‌ర్త‌కు అస‌లు మ‌ర‌ణం ఉండ‌ద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bottu &colon; స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి&period; అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు&period; కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి&period; పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి &quest; అని పరమ శివుడిని అడుగుతుంది&period; అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు&period; మరి ఇక పరమ శివుడు పార్వతితో చెప్పిన విషయాన్ని తెలుసుకుందాం&period; శివుడు పార్వతితో చెప్పినట్టు మనము కూడా ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండవ‌చ్చు&period; ఎప్పుడూ కూడా ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవాలట&period; ముందుగా ఇక్కడ కుంకుమ పెట్టుకోండి&period; అది పాపిట స్థానం&period; పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే&comma; ఆ స్త్రీ సౌభాగ్యంతో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53657 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bottu&period;jpg" alt&equals;"women wear sindhur like this for husbands health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండవ స్థానం కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో&period; కనుబొమ్మలు కలిసే మధ్య స్థానంలో కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండవ‌చ్చు&period; అలానే మూడో స్థానం కంఠము కింద గుంత‌గా లోతుగా ఏర్పడే ప్రదేశంలో&period; అక్కడ కూడా బొట్టుని పెట్టుకోవాలి&period; స్త్రీ కుంకుమ పెట్టుకునే నాలుగవ‌ ప్రదేశం వక్షస్థలం&period; ఇక్కడ కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యంగా ఉండచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐదవది నాభి స్థానం&period; ఇక్కడ కూడా స్త్రీ కుంకుమ పెట్టుకోవాలట&period; ఇలా స్త్రీలు ఈ ఐదు స్థానాల్లో కూడా కుంకుమ బొట్టుని స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి&period; ఇలా చేయడం వలన సౌభాగ్యంతో స్త్రీ ఉంటుంది&period; అటువంటి స్త్రీలకు భర్త ఎప్పుడూ దూరం అవ్వడు&period; అటువంటి స్త్రీల భర్త మరణించడం అనేది జరగదని&comma; శివుడు పార్వతీ దేవికి చెప్తాడు&period; కనుక సౌభాగ్యంగా ఉండాలంటే స్త్రీలు ఈ ఐదు చోట్ల కుంకుమ పెట్టుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts