ఆధ్యాత్మికం

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది.. డబ్బులు రావాలంటే.. ఇంట్లో ఈ 5 వస్తువులు తప్పక ఉండాలి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; à°²‌క్ష్మీదేవిని పూజిస్తే à°§‌నంతోపాటు శుభాలు కూడా క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే&period; ఎందుకంటే హిందూ పురాణాల ప్ర‌కారం à°²‌క్ష్మీదేవి à°§‌నానికి&comma; ఐశ్వ‌ర్యానికి అధిప‌తి&period; ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని&comma; à°§‌నం మిక్కిలిగా à°¸‌à°®‌కూరుతుంద‌ని చాలా మంది à°¨‌మ్మ‌కం&period; వ్యాపార‌స్తులైతే à°¤‌à°® దుకాణాల్లో&comma; షాపుల‌లో&comma; ఇత‌à°° ప్ర‌దేశాల్లో à°²‌క్ష్మీదేవి చిత్ర‌à°ª‌టాన్ని క‌చ్చితంగా పెట్టుకుంటారు&period; అలా చేస్తే వ్యాపారంలో బాగా à°¡‌బ్బు సంపాదించ‌à°µ‌చ్చ‌ని వారి à°¨‌మ్మ‌కం&period; అయితే à°²‌క్ష్మీదేవి అనుగ్ర‌హం సిద్ధించాలంటే పూజ మాత్ర‌మే కాదు&comma; ఇంకా కొన్ని à°ª‌నులు కూడా చేయాల్సి ఉంటుంద‌ట‌&period; అప్పుడు ఆ దేవి క‌టాక్షం ఇంకా ఎక్కువ‌గా క‌లుగుతుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో à°²‌క్ష్మీదేవి కోసం ఏమేం à°ª‌నులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ నెమ‌లి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు à°²‌క్ష్మీదేవిని పూజించే à°¦‌గ్గ‌à°° పెట్టుకోవాలి&period; దీంతో ఆ దేవి అనుగ్ర‌హం à°²‌భిస్తుంద‌ట‌&period; ఎందుకంటే à°¸‌à°°‌స్వ‌తీ దేవి కూర్చునేది నెమ‌లిపైనే క‌దా&period; అంతేకాదు&comma; నెమ‌లి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల నెగెటివ్ à°¶‌క్తి అంతా వెళ్లిపోయి పాజిటివ్ à°¶‌క్తి à°µ‌స్తుంద‌ట‌&period; అది à°®‌à°¨‌కు చాలా మేలు చేస్తుంద‌ట‌&period; బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గ‌దిలో ఉంచాలి&period; ఆ నాణంపై à°²‌క్ష్మీ దేవి&comma; వినాయ‌కుడు ఉంటే ఇంకా చాలా మంచిద‌ట‌&period; దాంతో మిక్కిలిగా సంప‌à°¦ క‌లుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53661 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-devi-1-2&period;jpg" alt&equals;"keep these 5 items in home for lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తామ‌à°° పూవులంటే à°²‌క్ష్మీ దేవికి ఎంతో ఇష్ట‌à°®‌ట‌&period; ఆ దేవి తామ‌రపూవు పైనే కూర్చుంటుంది కాబ‌ట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే క‌లుగుతాయ‌ట‌&period; à°§‌నం బాగా à°¸‌à°®‌కూరుతుంద‌ట‌&period; à°²‌క్ష్మీదేవి తామ‌రపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్న‌ట్టుగా ఉండే చిత్ర‌à°ª‌టం లేదా ప్ర‌తిమ‌ను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి&period; దీంతో సిరులు కురుస్తాయ‌ట‌&period; ఇంట్లోని వారంద‌రికీ అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌&period; à°®‌హిళ‌లు నుదుట à°§‌రించే కుంకుమ‌&comma; చేతుల‌కు à°§‌రించే గాజులు&comma; గోరింటాకు వంటి à°ª‌లు à°°‌కాల అలంక‌à°°‌à°£ à°µ‌స్తువుల‌ను ఇంట్లో ఉంచాల‌ట‌&period; దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జ‌రిగి సంప‌à°¦ సిద్ధిస్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts