lifestyle

ఇది తెలిస్తే లేడీస్.. ఆ పువ్వులను అస్సలు వదలరు..

<p style&equals;"text-align&colon; justify&semi;">పువ్వులను ఇష్టపడని ఆడాళ్లంటూ ఉంటారా&period;&period; నెవ్వర్&period;&period; అవి వారి అందాన్ని పెంచుతాయి&period; కొత్త అందాలు సమకూరుస్తాయి&period; వారి ప్రెజెన్స్ కోరుకునేలా చేస్తాయి&period; అందుకే ఆడాళ్లకు పూలంటే అంత పిచ్చి&period; కానీ ఆ పూలు వారి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని ఎంత మంది ఆడాళ్లకు తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పువ్వులలో &OpenCurlyQuote;హీలింగ్’ గుణాలు అనేకం ఉంటాయి&period; తాజాపువ్వులు విభిన్న విధాలా ప్రభావితం చేస్తాయి&period; పువ్వులతో ఎమోషనల్ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి&period; చుట్టూ పూలున్నప్పుడు అనుకూల ఎమోషన్లు&comma; సంతోషపూరిత ఆలోచనలు ఉంటాయి&period; నిండు రంగులపూలు&comma; వాటి సువాసనలు భావోద్రేకాల పై అనుకూల ప్రభావాన్ని చూపుతుంటాయి&period; మానసికంగానూ మంచి ప్రభావాన్ని ఇస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పువ్వులు యాంగ్జయిటీ&comma; ఒత్తిడి&comma; విచారం&comma; డిప్రెషన్ లకు చెక్ చెపుతుంటాయి&period; వాటి అందం&comma; రంగులు&comma; సువాసనలు చక్కని వాతావరణాన్ని సృష్టించి ప్రతికూలభావాలు&comma; ఆలోచనలను తగ్గిస్తాయి&period; తాజా పువ్వులను ఇంట్లో ఉంచుకున్నా&comma; లేదా పూతోట నడుమ వున్నా యాంగ్జయిటీ స్థాయిలు ఇట్టే తగ్గిపోయి&comma; సంతోషభావాలు కలుతాయన్న విషయాన్ని పరిశోధనలు&comma; అధ్యయనాలు సైతం రుజువు చేశాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68131 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;flowers&period;jpg" alt&equals;"women will not leave flowers if they know this secret " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక&comma; పూలలో ఔషధ గుణాలకు లెక్కలేదు&period; అనేక రుగ్మతల చికిత్సలో ఉపకరిస్తుంది&period; ఉదాహరణకు గులాబీ&comma; జీర్ణవ్యవస్థ సమస్య లను తగ్గించడంలో సహకరిస్తుంది&period; బంతిపూలలో యాంటీ సెప్టిక్ గుణాలుండి గాయాలను మాన్పుతాయి&period; కొన్నిరకాల పూలతో తయారై ఎసెన్స్&comma; మైగ్రేన్&comma; టెన్షన్ తలనొప్పుల నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు&period;&period; మహిళలనే కాదు&period;&period; మన జీవితాల్లో పువ్వులకు ఎనలేని ప్రాధాన్యముంది&period; శుభాకాంక్షలు చెప్పాలన్నా&comma; సంతాపం తెలపాలన్నా పుష్పగుచ్ఛంతో వస్తారు&period; పూలు లేని దేవుడి పూజ ఉండదు&period; సందేశాలను తెలియజెప్పడంలో&comma; అలంకరణలో&comma; ఎవరికి వారు చక్కని భావాల్ని నింపుకోవడంలో వీటి ప్రాధాన్యం ఎనలేనిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts