వైద్య విజ్ఞానం

క్యాన్స‌ర్ ఉంద‌ని తెలిపే ప‌లు ముఖ్య‌మైన ల‌క్ష‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్స‌ర్ కూడా ఒక‌టి&period; క్యాన్స‌ర్ à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక భాగాల‌కు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే ఏ క్యాన్స‌ర్ అయినా à°¸‌రే&period;&period; ఆరంభంలో దాన్ని గుర్తిస్తేనే చికిత్స చేయ‌డం సుల‌à°­‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; ముదిరితే ప్రాణాంత‌క‌à°®‌వుతుంది&period; ఈ క్ర‌మంలోనే క్యాన్స‌ర్ à°µ‌చ్చింద‌ని తెలియ‌జేసేందుకు à°®‌à°¨ à°¶‌రీరం ముందుగానే à°®‌à°¨‌కు కొన్ని సూచ‌à°¨‌లు&comma; à°²‌క్ష‌ణాల‌ను చూపిస్తుంటుంది&period; వాటిని ముందే తెలుసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు&comma; à°²‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం à°ª‌లు à°°‌కాల à°ª‌నులు చేసే à°®‌నం అల‌సిపోతుంటాం&period; దీంతో ఆయా భాగాల్లో నొప్పులు కూడా à°µ‌స్తుంటాయి&period; అవి తెల్లారితే పోతాయి&period; అయితే అలా కాకుండా కొన్ని à°°‌కాల నొప్పులు మాత్రం కొన్ని భాగాల్లో ఎప్ప‌టికీ à°µ‌స్తూనే ఉంటాయి&period; అంటే&period;&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఛాతిలో ఎప్పుడూ నొప్పి à°µ‌స్తుంద‌నుకుంటే&period;&period; అది గ్యాస్ లేదా గుండెనొప్పి లేదా&period;&period; ఒక్కోసారి లంగ్ క్యాన్స‌ర్ కూడా అయి ఉండ‌à°µ‌చ్చు&period; ఇక క‌డుపునొప్పి à°¤‌à°°‌చూ à°µ‌స్తుంటే అది&period;&period; స్త్రీల‌లో అండాశ‌à°¯ లేదా గ‌ర్భాశ‌à°¯ క్యాన్స‌ర్ కావ‌చ్చు&period; క‌నుక ఇలాంటి దీర్ఘ‌కాలిక నొప్పులు ఉన్న‌వారు వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి క్యాన్స‌ర్ à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; క్యాన్స‌ర్ ఉంద‌ని తేలితే à°¤‌క్ష‌à°£‌మే చికిత్స తీసుకోవాలి&period; నిర్ల‌క్ష్యం చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌à°°‌చూ à°¦‌గ్గు à°µ‌స్తుంటే అది లంగ్‌&comma; త్రోట్ లేదా లారింక్స్ క్యాన్స‌ర్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఇలాంటి à°²‌క్ష‌ణాలు ఉన్న‌వారు వైద్యున్ని సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66144 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cancer&period;jpg" alt&equals;"cancer symptoms you must know about " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¡‌యాబెటిస్ లేకున్నా కొంద‌రికి à°¤‌à°°‌చూ మూత్రం à°µ‌స్తుంటుంది&period; రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు&period; అలాంటి వారికి మూత్రాశ‌à°¯ క్యాన్స‌ర్ à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఈ à°²‌క్ష‌ణం ఎవ‌రిలోనైనా ఉంటే నిర్ల‌క్ష్యం చేయ‌కుండా à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పెద్ద పేగు &lpar;కోల‌న్‌&rpar; క్యాన్స‌ర్ ఉన్న‌వారికి విరేచ‌నం ఇబ్బందిగా జ‌రుగుతుంటుంది&period; లేదంటే టైం కాని టైంలో విరేచ‌నం à°µ‌స్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య లేకున్నా ఇలా జరుగుతుందంటే దాన్ని కొల‌న్ క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period; వెంట‌నే à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బ్లడ్ క్యాన్స‌ర్ ఉంటే విప‌రీత‌మైన అల‌à°¸‌ట à°µ‌స్తుంది&period; ఆయాసంగా ఉంటుంది&period; ఏ à°ª‌ని చేయ‌కున్నా తీవ్ర‌మైన అల‌à°¸‌ట‌గా అనిపిస్తుంది&period; ఈ à°²‌క్ష‌ణం ఉన్నా దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నోరు లేదా ఇత‌à°° à°¶‌రీర భాగాల్లోంచి à°¤‌à°°‌చూ à°°‌క్త‌స్రావం అవుతుంటే దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period; అలాగే గ‌ర్భాశ‌à°¯ క్యాన్స‌ర్ ఉండే à°®‌హిళ‌ల్లో యోనిలో à°¤‌à°°‌చూ à°°‌క్త‌స్రావం అవుతుంటుంది&period; అదే విరేచ‌నంలో à°°‌క్తం ఉంటే దాన్ని కోల‌న్ లేదా రెక్టాల్ క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period; ప్లీహంలో à°°‌క్తం క‌నిపిస్తే దాన్ని లంగ్ క్యాన్స‌ర్‌గా భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; సాధార‌ణంగా అధిక శాతం మందికి à°¶‌రీరంలో ఆయా భాగాల్లో చ‌ర్మం కింద గ‌డ్డ‌లుగా ఏర్ప‌డుతుంటాయి&period; వీటిని కొవ్వు గ‌డ్డ‌à°²‌ని అంటారు&period; అయిన‌ప్ప‌టికీ అవి క్యాన్స‌ర్ గ‌డ్డ‌లు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది క‌నుక డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి అవి కొవ్వు గ‌డ్డ‌లా&comma; క్యాన్స‌ర్ గ‌డ్డ‌లా అని నిర్దారించుకునేందుకు à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-66143" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cancer-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చ‌ర్మ క్యాన్సర్ ఉన్న‌వారిలో చ‌ర్మంపై à°®‌చ్చ‌లు ఉన్న à°ª‌ళంగా సైజు పెరుగుతాయి&period; అలాగే ఆ à°®‌చ్చ‌à°² క‌à°²‌ర్‌లో మార్పు à°µ‌స్తుంది&period; ఇలాంటి à°²‌క్ష‌ణాలు ఉంటే దాన్ని క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి గాయాలు అయినా&comma; దెబ్బ‌లు తాకినా అంత త్వ‌à°°‌గా మాన‌వు&period; అయితే à°¡‌యాబెటిస్ లేకున్నా గాయాలు మాన‌డం లేదు అంటే&period;&period; అది క్యాన్స‌ర్ అయి ఉండ‌à°µ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణం ఎవ‌రిలో అయినా ఉంటే వైద్యున్ని క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; థైరాయిడ్&comma; టైప్ 1 à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు ఉన్న పళంగా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అయితే ఆ à°¸‌à°®‌స్య‌లు లేకున్నా à°¬‌రువు à°¸‌డెన్‌గా à°¤‌గ్గుతున్నారంటే&period;&period; అది కోల‌న్ క్యాన్స‌ర్ అయి ఉండ‌à°µ‌చ్చు&period; ఈ à°²‌క్ష‌ణాన్ని ఎవ‌రైనా క‌లిగి ఉంటే క్యాన్స‌ర్ à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు కొన్ని సంద‌ర్భాల్లో ద్ర‌à°µ లేదా ఘ‌à°¨ ఆహారాన్ని మింగ‌లేక‌పోతుంటారు&period; అయితే థైరాయిడ్ లేని వారికి కూడా ఈ à°¸‌à°®‌స్య ఎదుర‌వుతుందంటే&period;&period; అది గొంతు క్యాన్స‌ర్ అయి ఉండ‌à°µ‌చ్చు&period; క‌నుక అలాంటి వారు డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకుని&period;&period; ఆ మేర అవ‌à°¸‌రం అనుకుంటే మందులు వాడాలి&period; క్యాన్స‌ర్ ఉంటే à°¤‌గిన చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts