Darkness On Neck And Armpits : మెడ‌, చంక‌లు, గ‌జ్జ‌ల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారిందా.. దీనికి అస‌లు కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Darkness On Neck And Armpits &colon; à°®‌à°¨‌లో చాలా మందికి మెడ‌&comma; మోచేతులు&comma; మోకాళ్లు&comma; తొడ‌à°² భాగంలో&comma; చంక‌à°² కింద‌&comma; అలాగే వేళ్ల జాయింట్ à°² à°µ‌ద్ద చ‌ర్మం à°¨‌ల్ల‌గా ఉంటుంది&period; అలాగే కొంద‌రిలో మెడ దగ్గ‌à°° చ‌ర్మం à°¨‌ల్ల‌గా ఉండ‌డంతో పాటు à°ª‌గిలిన‌ట్టుగా చార‌లుగా ఉంటుంది&period; అలాగే ఈ భాగాల్లో చ‌ర్మం మందంగా&comma; గ‌రుకుగా ఉంటుంది&period; దీనిని వైద్య à°ª‌రిభాష‌లో ఆకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు&period; ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి&period; à°¬‌రువు పెర‌గ‌డం à°µ‌ల్ల&comma; à°¶‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డం వల్ల‌&comma; మెటాబాలిక్ సిండ్రోమ్&comma; అధిక à°°‌క్త‌పోటు&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌&comma; వ్యాయామం చేయ‌క‌పోవ‌డం&comma; ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; అలాగే కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా ఈ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారు కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఆయా భాగంలో చ‌ర్మం తెల్ల‌గా మార‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు క‌నీసం రెండు గంట‌à°² పాటు వ్యాయామం చేయాలి&period; వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; జీవ‌క్రియ‌à°² రేటు పెరుగుతుంది&period; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ à°¤‌గ్గుతుంది&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే ఎండ‌లో తిరిగేట‌ప్పుడు à°¸‌న్ స్క్రీన్ లోష‌న్స్ రాసుకోవాలి&period; అలాగే జంక్ ఫుడ్ ను వీలైనంత à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; ఆహార నియ‌మాల‌ను పాటించాలి&period; క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; à°®‌నం చేసే à°ª‌నికి à°¤‌గిన‌ట్టుగా క్యాల‌రీల‌ను తీసుకోవాలి&period; అధిక క్యాల‌రీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇందులో ఉండే చ‌క్కెర‌లు కొవ్వుగా మారి à°¶‌రీరంలో నిల్వ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34518" aria-describedby&equals;"caption-attachment-34518" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34518 size-full" title&equals;"Darkness On Neck And Armpits &colon; మెడ‌&comma; చంక‌లు&comma; గ‌జ్జ‌ల్లో చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిందా&period;&period; దీనికి అస‌లు కార‌ణాలు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;darkness-on-neck-and-armpits&period;jpg" alt&equals;"Darkness On Neck And Armpits what are the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34518" class&equals;"wp-caption-text">Darkness On Neck And Armpits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో సాధార‌à°£ క‌ణాలు క్ర‌మంగా ఫ్యాటీ కణాలుగా మారతాయి&period; ఇలా మార‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ పెరిగి మెడ చుట్టూ à°¨‌ల్ల‌గా మారుతుంది&period; క‌నుక à°®‌నం ఆహార నియ‌మాల‌ను ఖ‌చ్చితంగా పాటించాలి&period; చ‌క్క‌టి జీవ‌à°¨ విధానాన్ని పాటించాలి&period; అలాగే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; రోజుకు రెండు నుండి మూడు ఉసిరికాయ‌à°²‌ను తీసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య నుండి à°®‌నం దాదాపుగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే మెడ చుట్టు చ‌ర్మం à°®‌రీ à°¨‌ల్ల‌గా ఉన్న‌వారు చ‌ర్మ వైద్యుల‌ను సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts