వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధి ప‌ట్ల జ‌నాల్లో స‌హ‌జంగా ఉండే అపోహ‌లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది à°¡‌యాబెటిస్ బారిన à°ª‌డుతున్నారు&period; ప్ర‌స్తుతం ఇది ప్ర‌పంచ అనారోగ్య à°¸‌à°®‌స్య‌గా మారింది&period; à°¡‌యాబెటిస్ ఉంద‌ని తెలిశాక ఎప్ప‌టిక‌ప్పుడు à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి&period; అలాగే à°¸‌రైన ఆహారం తీసుకోవ‌డం&comma; నిత్యం వ్యాయామం చేయ‌డం వంటి జాగ్ర‌త్త‌లు పాటిస్తే à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; కానీ కొంద‌రిలో à°¡‌యాబెటిస్ à°ª‌ట్ల అపోహ‌లు నెల‌కొన్నాయి&period; ప్ర‌పంచ à°®‌ధుమేహ దినోత్స‌వం సంద‌ర్భంగా à°¡‌యాబెటిస్ à°ª‌ట్ల కొంద‌రిలో నెల‌కొన్న అపోహ‌లు&comma; వాటికి à°¸‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-80731" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;diabetes-11&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; కేవ‌లం à°µ‌à°¯‌స్సు ఎక్కువ ఉన్న వారికే à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంది &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది కేవ‌లం à°µ‌à°¯‌స్సు ఎక్కువ ఉన్న వారికే à°¡‌యాబెటిస్ à°µ‌స్తుందని&comma; యుక్త à°µ‌యస్సులో ఉన్న‌వారికి à°¡‌యాబెటిస్ రాద‌ని అనుకుంటారు&period; కానీ అది నిజం కాదు&period; ఎందుకంటే ప్ర‌స్తుత à°¤‌రుణంలో 20&comma; 30 సంవ‌త్స‌రాల à°®‌ధ్య à°µ‌à°¯‌స్సు ఉన్న‌వారికి కూడా టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌స్తోంది&period; అలాగే కొంద‌రికి వంశ‌పారంప‌ర్యంగా చిన్న‌à°¤‌నం నుంచే టైప్ 1 à°¡‌యాబెటిస్ à°µ‌స్తోంది&period; అందువ‌ల్ల à°¡‌యాబెటిస్ అనేది ఎవ‌రికైనా రావ‌చ్చు&period; కేవ‌లం à°µ‌à°¯‌స్సు ఎక్కువ ఉన్న‌వారికి మాత్ర‌మే à°µ‌స్తుంద‌నుకుంటే పొర‌పాటు à°ª‌à°¡à°¿à°¨‌ట్లే&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¡‌యాబెటిస్ మెడిసిన్‌ను ఎక్కువ కాలం పాటు తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ వ్యాధి నిర్దార‌à°£ అయ్యాక చాలా మంది మెడిసిన్ల‌ను తీసుకుంటారు&period; అయితే కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవ్వ‌గానే వారు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయ‌ని చెప్పి à°¡‌యాబెటిస్ మెడిసిన్‌ను తీసుకోవ‌డం మానేస్తారు&period; కానీ అలా చేయ‌రాదు&period; ఎందుకంటే&period;&period; à°¡‌యాబెటిస్ అనేది దీర్ఘ‌కాలిక వ్యాధి&period; ఆ మెడిసిన్ ను తీసుకోవ‌డం మానేస్తే&period;&period; షుగ‌ర్ లెవ‌ల్స్ à°®‌ళ్లీ పెరుగుతాయి&period; అలాగే దాని à°µ‌ల్ల క‌ళ్లు&comma; నాడులు&comma; గుండె&comma; లివ‌ర్ వంటి భాగాలు దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌చ్చినా à°¡‌యాబెటిస్ మెడిసిన్‌ను తీసుకోవ‌డం ఆప‌రాదు&period; ఆపితే పైన తెలిపిన à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటే ఆందోళ‌à°¨ చెందాల్సిన à°ª‌నిలేదు &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉన్నాయ‌ని చెప్పి కొంద‌రు లైట్ తీసుకుంటారు&period; అయితే నిజానికి హెచ్‌బీఏ1సి అని ఒక à°ª‌రీక్ష ఉంటుంది&period; అందులో విలువ‌లు కూడా అదుపులో ఉండేట్లు చూసుకోవాలి&period; అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు లిపిడ్ ఫ్రొఫైల్‌&comma; కిడ్నీ ఫంక్ష‌న్ టెస్ట్‌&comma; లివ‌ర్ ఫంక్ష‌న్ టెస్ట్‌లు చేయించుకోవాలి&period; క‌నీసం ఏడాదికి ఒకసారి అయినా à°¸‌రే క‌ళ్లు&comma; పాదాల‌ను à°ª‌రీక్ష చేయించుకోవాలి&period; దీని à°µ‌ల్ల à°­‌విష్య‌త్తులో ఆయా భాగాల‌కు à°¸‌à°®‌స్య‌లు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; చ‌క్కెర ఎక్కువ తినేవారికే à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంది &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కూడా అపోహే&period; నిజంగా ఇలా భావించ‌రాదు&period; ఎందుకంటే చ‌క్కెర ఎక్కువ తిన‌డానికి&comma; à°¡‌యాబెటిస్‌కు సంబంధం లేదు&period; చ‌క్కెర‌&comma; స్వీట్లు&comma; ఇత‌à°° జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌నివారికి కూడా à°¡‌యాబెటిస్ à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల చ‌క్కెర తినే వారికే à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంద‌ని అనుకోరాదు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి స్పెష‌ల్ డైట్ కావాలి &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది అపోహ కాదు&period; అలా అని చెప్పి à°¡‌యాబెటిస్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్యేక డైట్ పాటించాల్సిన à°ª‌నిలేదు&period; డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు డైట్ పాటించాలి&period; కానీ à°¡‌యాబెటిస్ ఉన్న ఎవ‌రైనా à°¸‌రే పోష‌కాలు ఉండే ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారాన్నే తీసుకోవాలి&period; రోజుకు 3 సార్లు హెవీగా భోజ‌నం చేసే à°¬‌దులు à°¤‌క్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి&period; అలాగే తినే ఆహారాల్లో పీచు à°ª‌దార్థం ఉండేలా జాగ్ర‌త్త à°ª‌డాలి&period; ఇక తాజా పండ్లు&comma; కూర‌గాయ‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ప్రాసెస్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ ఆహారాల‌ను తిన‌డం మానేయాలి&period; రోజూ à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర పోవాలి&period; రోజుకు క‌నీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి&period; à°¡‌యాబెటిక్స్ ఎట్టి à°ª‌రిస్థితిలోనూ క్రాష్ డైట్స్ పాటించ‌రాదు&period; అవి à°®‌రిన్ని à°¸‌à°®‌స్య‌à°²‌ను తెచ్చి పెడ‌తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఇన్సులి‌న్ à°¶‌రీరాన్ని నాశ‌నం చేస్తుంది &quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ రెండు ప్ర‌ధాన à°°‌కాలుగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే&period; టైప్ 1&comma; టైప్ 2 అని ఉంటాయి&period; టైప్ 1 ఉండేవారిలో క్లోమ గ్రంథి à°ª‌నిచేయ‌దు&period; దీంతో వారు ఇన్సులిన్‌ను ఇంజెక్ష‌న్ రూపంలో తీసుకోవాలి&period; ఇక టైప్ 2 ఉన్న‌వారిలోనూ ట్యాబ్లెట్ల ద్వారా షుగ‌ర్ కంట్రోల్ కాక‌పోతే వారికి కూడా ఇన్సులిన్ ఇంజెక్ష‌న్ల‌ను డాక్ట‌ర్లు సూచిస్తారు&period; అయితే డాక్ట‌ర్లు సూచించిన మోతాదులో క‌చ్చితంగా ఇన్సులిన్‌ను à°¤‌గినంత తీసుకుంటే దాని à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎలాంటి à°¨‌ష్టం క‌à°²‌గ‌దు&period; క‌నుక ఈ విష‌యంలోనూ à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అపోహ‌à°²‌కు గురి కావ‌ల్సిన à°ª‌నిలేదు&period; ఇన్సులిన్‌ను నిర్భ‌యంగా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts