హెల్త్ టిప్స్

ముఖంపై ఉండే కొవ్వును క‌రిగించాలంటే.. ఈ ఆహారాల‌ను తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్&&num;8230&semi;ఇది భావాలకు సంబంధించిన మాట&period; నేటి రోజుల్లో కొవ్వు శరీర భాగాలలోనే కాక ముఖానికి కూడా పట్టేస్తోంది&period; ముఖాలు గుండ్రంగా తయారైపోతున్నాయి&period; తినే అలవాట్లు కొద్దిపాటిగా మారిస్తే ముఖానికి పట్టిన కొవ్వు వదిలించుకోవడం తేలికే కాగలదు&period; కొవ్వు తగ్గించటానికి వ్యాయామాలు చేయటంతోపాటు ఆహార నియంత్రణ కూడా వుండాలి&period; గడ్డం కింద గంగడోలు &lpar;డబుల్ ఛిన్&rpar; లేదా ఉబ్బిన బుగ్గలు కొవ్వు నిల్వలను సూచిస్తాయి&period; వీటిని కరిగించటానికి ఏ రకమైన ఆహారాలు తినాలో చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు&colon; ముఖం ఉబ్బిందంటే దానిలో ఉప్పు పాత్ర అధికం&period; ఉప్పు శరీరంలో నీటిని నిలువచేసుకుంటుంది&period; ఆహారంలో ఉప్పును తొలగించి తేలికగా జీర్ణమయ్యే పీచు అధికంగా కల పదార్ధాలు తినండి&period; నీరు&colon; అధిక కొవ్వు కరిగించాలంటే&comma; నీరు అంత మంచిది మరోటి లేదు&period; బరువు తగ్గాలనుకునే వారికి సహజమైన టానిక్&period; రోజుకు కనీసం 8 పెద్ద గ్లాసుల నీరు తాగండి&period; బరువు తగ్గించటంలో దీనిపాత్ర రుజువయింది&period; కూరలు&comma; పండ్లు&colon; పచ్చి కూరలు&comma; పండ్లు&comma; మొలకెత్తిన విత్తనాలు&comma; ఎండు ఫలాలు&comma; మొదలైనవి రెగ్యులర్ గా తింటూవుంటే మిమ్మల్ని కనీసం 5 లేదా 6 సంవత్సరాలు వెనక్కి తగ్గించి చిన్నవారిగా చూపుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80769 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;face-fat&period;jpg" alt&equals;"how to reduce your face fat follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి శక్తి నిచ్చి గాఢ నిద్ర కూడా పట్టేలా చేస్తాయి&period; షుగర్ వున్న ఆహారాలు మానేయండి&period; రీఫైన్డ్ షుగర్ శరీరం ఉబ్బించి రక్తనాళాలకు మంట పుట్టిస్తుంది&period; కేండీలు&comma; చాక్లెట్లు&comma; పేస్ట్రీలు&comma; కేకులు&comma; ఇతర బేకరీ తిండ్లు మానేయండి&period; కాల్షియం అధికంగా తింటే ముఖానికి పట్టిన కొవ్వు బాగా తగ్గుతుంది&period; మహిళలు చాలా వరకు మెనోపాజ్ దశలో వెయిట్ పెరుగుతారు&period; కారణం కాల్షియం తక్కువవటం&period; పాల ఉత్పత్తులు&comma; కాల్షియం వున్న ఇతర పదార్ధాలు తీసుకుంటే ముఖం కొవ్వు&comma; శరీర కొవ్వు తగ్గి చిన్నవారిగా కనపడే అవకాశం వుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts