మెంతుల నీటిని తాగితే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి మెంతుల‌ను à°¤‌à°® వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు&period; మెంతుల‌ను చాలా మంది కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు&period; అయితే మెంతుల వల్ల à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్రయోజ‌నాలు క‌లుగుతాయి&period; మెంతుల‌తో à°¤‌యారు చేసుకునే నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78120" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fenugreek-seeds&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; మెంతుల రంగు పూర్తిగా మారి నీరు ఆ రంగులోకి à°µ‌చ్చాక ఆ మిశ్ర‌మాన్ని సేక‌రించి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీని à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మెంతుల‌తో à°¤‌యారు చేసుకునే ఆ నీటిని సేవించ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; కిడ్నీ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ఇలా తాగితే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మెంతులు దివ్య ఔష‌ధం&period; క‌నుక వారు ఈ నీటిని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులోకి తేవ‌చ్చు&period; దీంతో à°¡‌యాబెటిస్ బాధించ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; గుండె&comma; ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా&period;&period; ఆయా వ్యాధులు ఉన్న‌వారు వాటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డాల‌న్నా&period;&period; మెంతుల నీటిని వారంలో క‌నీసం 3 నుంచి 4 సార్లు అయినా తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts