వైద్య విజ్ఞానం

చికెన్, మటన్ తిన్నాక… పాలు,పెరుగు తీసుకోవ‌ద్దు.ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్‌&comma; à°®‌ట‌న్‌&comma; ఫిష్‌&comma; రొయ్య‌లు&comma; ఎగ్స్‌… ఇలా నాన్ వెజ్‌à°²‌లో ఏ వెరైటీని తీసుకుని వంట చేసినా ఆయా వంట‌కాలను చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; లొట్ట‌లేసుకుంటూ ఎంచ‌క్కా వాటిని లాగించేస్తారు&period; అయితే ఏ నాన్‌వెజ్ ఆహారం తిన్నా దానితో క‌లిపి లేదా దాని à°¤‌రువాత కొంద‌రు పాలు లేదా పాల సంబంధ à°ª‌దార్థాలైన పెరుగు&comma; నెయ్యి వంటి వాటిని తింటారు&period; తాగుతారు&period; కొంద‌రు మాత్రం వాటిని తిన‌రు&period; అయితే దీనిపై చాలా మందిలో కొన్ని అపోహ‌లు ఉన్నాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్&comma; à°®‌ట‌న్… ఇలా ఏదైనా నాన్‌వెజ్ వంటకాన్ని తింటూనే&comma; లేదా తిన్నాకైనా కూడా పాలు&comma; పెరుగు వంటివి తాగ‌డం మంచిది కాద‌ని&comma; దాంతో à°®‌à°¨ ఆరోగ్యానికి చేటు క‌లుగుతుంద‌ని చాలా మంది à°¨‌మ్ముతారు&period; అయితే నిజానికి ఎందులో ఎంత మాత్రం వాస్త‌వం లేదంటున్నారు వైద్యులు&period; చికెన్&comma; à°®‌ట‌న్ లాంటి నాన్‌వెజ్ ఆహారాల్లో ప్రోటీన్లు ఎలా అయితే ఉంటాయో పాలు&comma; పెరుగుల్లోనూ ప్రోటీన్లు అలాగే ఉంటాయి&period; అయితే నాన్‌వెజ్ వంట‌కాల‌ను తిన్నాక పాలు&comma; పెరుగు తాగితే దాంతో రెండు ఆహారాల నుంచి పెద్ద మొత్తంలో ప్రోటీన్లు à°®‌à°¨ à°¶‌రీరానికి అందుతాయి&period; ఈ క్ర‌మంలో అంత పెద్ద మొత్తంలో అందే ప్రోటీన్ల‌ను అరిగించుకుంటే ఓకే&period; లేక‌పోతే అజీర్ణం ఇబ్బందులు పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85555 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;chicken-and-mutton&period;jpg" alt&equals;"do not take milk and curd after taking chicken and mutton and fish " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా చేప‌లు వంటి వాటిని తిన్నాక పాలు&comma; పెరుగు వంటివి తాగితే కొంద‌రిలో స్కిన్ అల‌ర్జీలు à°µ‌స్తాయ‌ట‌&period; దీనికి తోడు&comma; గుండె జ‌బ్బులు ఉన్న‌వారు పెద్ద మొత్తంలో అలా ప్రోటీన్ల‌ను ఒకేసారి తిన‌డం మంచిది కాద‌ట‌&period; అయితే ఇలాంటి à°¸‌à°®‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా ఉన్న‌వారు దేంతో దేన్నయినా తిన‌à°µ‌చ్చ‌ట‌&period; దాని à°µ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండ‌à°µ‌ట‌&period; అంతేకానీ ఏవైనా ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌నుకుంటే మాత్రం అలా తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts