వైద్య విజ్ఞానం

ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు.. వీరి పుట్టుకకు అసలు కారణం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు&period; వీరి పుట్టుకకు అసలు కారణం ఏంటి&period; దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ట్రాన్స్‌జెండర్లకు జీవనోపాధిని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్‌గా కీలక నిర్ణయం తీసుకుంది&period; అర్హతలు ఉన్న కొంతమందిని ఎంపిక చేసి&comma; వారికి ట్రాఫిక్ వాలంటీర్స్‌గా ఉద్యోగాలు ఇచ్చింది&period; దీంతోపాటు వీరి సంక్షేమం&comma; అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి&period; అంతేకాదు ప్రతి జిల్లాలోని ఏరియా ఆసుపత్రుల్లో వారానికి రెండు రోజులు ట్రాన్స్‌జెండర్లకు వైద్యచికిత్స&comma; స్క్రీనింగ్‌ వంటి ఫెసిలిటీస్ ఉన్నాయి&period; ఇలా కొద్దిరోజుల నుంచి థర్డ్ జెండర్ పర్సన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది&period; అయితే చాలామందికి అసలు ట్రాన్స్‌జెండర్లు ఎలా పుడతారు&period;&period; అనే డౌట్ ఉంటుంది&period; దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ప్రకృతి సిద్ధమైన లింగాలు రెండు &lpar;ఆడ&comma; మగ&rpar; ఉంటాయి&period; అయితే మూడో తరగతి వారిని కూడా ప్రకృతి ప్రసాదించినట్లుగా ట్రీట్ చేస్తున్నారు&period; ఇలా జన్మించిన వారిని హిజ్రాలుగా పిలుస్తారు&period; సైన్స్ ప్రకారం చూస్తే&period;&period; ఆడవారిలో రెండు X క్రోమోజోములు ఉంటాయి&period; మగవారిలో అయితే ఒక X&comma; ఒక Y క్రోమోజోమ్‌ ఉంటుంది&period; స్త్రీలోని X క్రోమోజోమ్&comma; పురుషుడి Y క్రోమోజోమ్‌తో కలిస్తే మగ పిండం ఏర్పడుతుంది&period; అదే స్త్రీలోని X క్రోమోజోమ్‌తో పురుషుడిలోని X క్రోమోజోమ్‌ కలిస్తే ఆడపిండం ఏర్పడుతుంది&period; దీంతో పుట్టబోయే పిల్లల లింగ నిర్ధారణ జరుగుతుంది&period; అయితే ఈ ప్రాసెస్‌లో స్త్రీలోని రెండు X క్రోమోజోమ్స్ లేదా పురుషుడిలోని X&comma; Y క్రోమోజోమ్‌లలో ఏదైనా లోపాలు&comma; రుగ్మతలు ఉండొద్దు&period; ఇలా ఉంటే అటు ఆడ&comma; ఇటు మగ పిండం ఏర్పడకుండా థర్డ్ జెండర్ పిండం ఏర్పడే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73275 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;transgenders&period;jpg" alt&equals;"do you know how transgenders are born " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రాన్స్‌జెండర్ చిన్నారుల పుట్టుక వెనుక అసలు కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి&period; సైన్స్‌ ప్రకారం చూస్తే&comma; దీనికి మెటబాలిక్ డిజార్డర్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది&period; కాంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లాసియా అని పిలువబడే అసాధారణ క్రోమోజోమ్స్ వల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్ వస్తుంది&period; దీని ఫలితంగా ట్రాన్స్‌జెండర్ చైల్డ్ పుట్టొచ్చు&period; అయితే క్రోమోజోమ్స్ అలా అసాధారణంగా మారడానికి కారణాలు&comma; మెటబాలిక్ డిజార్డర్ గురించి నేటికీ శాస్త్రీయ ఆధారాలు లేవు&period; జన్యుపరమైన రుగ్మతల కారణంగా కూడా ఇలా జరుగుతుండొచ్చని పరిశోధకులు భావిస్తుంటారు&period; జెనిటిక్ డిజార్డర్ వల్ల సెక్స్ క్రోమోజోమ్స్ మిస్ అవుతాయి&period; ఫలితంగా&comma; క్రోమోజోమ్స్ ఫలదీకరణం నిర్దిష్టంగా జరగక ట్రాన్స్‌జెండర్ చిన్నారులు పుడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భం దాల్చిన తొలి రోజుల్లోనే మగ&comma; ఆడ పిండానికి చెందిన జననేంద్రియాలు ఒకే కణజాలం నుంచి ఏర్పడతాయి&period; ఈ సమయంలో పురుష పునరుత్పత్తి కణజాలంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల ఎక్కువగా ఉంటేనే పురుషాంగం స్పష్టంగా ఏర్పడుతుంది&period; అయితే బీజావయం&comma; పీనైల్ యురెత్రా కలిసి ఆడ శిశువుని వృద్ధి చెందిస్తాయి&period; ట్రాన్స్‌జెండర్ శిశువులో ఈ ప్రాసెస్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది&period; ఫలితంగా&comma; జననేంద్రియాల ఏర్పాటు స్పష్టంగా ఉండదు&period; పురుష పునరుత్పత్తి అవయవం పూర్తిగా అభివృద్ధి చెందక టెస్టోస్టిరాన్ హార్మోన్ లోటు ఏర్పడుతుంది&period; ఫలితంగా&comma; స్వల్ప సైజు పురుషాంగం&comma; వృషణాలతో చిన్నారులు పుడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts