వైద్య విజ్ఞానం

మూత్ర పిండాల విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాలు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు&period; శరీరంలోని విష పదార్థాలని బయటకి తోసేసే ఈ అవయవాలు చాలా ముఖ్యమైనవి&period; ఐతే మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే చర్యలు చాలా జరుగుతుంటాయి&period; అలాంటి వాటిలో మూత్రపిండాల క్యాన్సర్ చికిత్సకి మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం&period; చాలా వరకు క్యాన్సర్ చికిత్సలు వికారాన్ని కలిగించడంతో పాటు&comma; జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది&period; ఏదైనా తినాలంటే నోట్లో పుండ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి&period; అందుకే క్యాన్సర్ చికిత్సకి వెళ్ళిన వారు తాము తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలని పాటించాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలని తీసుకోవాలి&period; ఆరోగ్యకరమైన ఆహారాలని తినాలి&period; దీనివల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరిగి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది&period; చికెన్&comma; సోయా వంటి ప్రోటీన్ గల పదార్థాలని ఆహారంగా తీసుకుంటే బెటర్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స చేసుకున్నవారు ప్రోటీన్ ని తినాల్సి ఉంటుంది&period; ఐతే ఇది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది&period; అందుకే మీకెలా అయితే బాగుంటుందో తెలుసుకుని ఆహారంలో భాగం చేసుకుంటే బాగుంటుంది&period; గింజలు&comma; విత్తనాలు&comma; మొలకల్లో ఫాస్పరస్ ఉంటుంది&period; ఈ ఆహారాలని తింటే శరీరానికి కావాల్సిన ఫాస్ఫరస్ అందుతుంది&period; అలాగే పాల పదార్థాలని అధికంగా తీసుకోకూడదు&period; రోజులో 300మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ పాల పదార్థాలని ఆహారంగా తీసుకోకూడదు&period; ఆహారం క్వాంటిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి&period; మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స తీసుకున్నవారికి మలబద్దకం ఒక సమస్యగా మారుతుంది&period; అందుకే జాగ్రత్తగా ఉండాలి&period; ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు&period; ఎందుకంటే వాటి భారం అంతా మూత్రపిండాల పైనే పడుతుంది కాబట్టి వాటిని తీసుకోవడం తగ్గించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80705 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kidneys-4&period;jpg" alt&equals;"everybody should take care of their kidneys " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ ఉప్పు కలిగిన పదార్థాలని వదిలివేయాలి&period; ప్రతీ రోగానికి ఒకే నియమం అని చెప్పి మీకు నచ్చిన వాటిని అనుసరించవద్దు&period; ఏది మంచో ఏది చెడో తెలుసుకోండి&period; వ్యాయామం చేయడం మర్చిపోవద్దు&period; పొద్దున్న లేచి కనీసం అరగంటైనా ఆరోగ్యం గురించి సమయం వెచ్చించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts