వైద్య విజ్ఞానం

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!!

<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం&period;ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు&period;&period;క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి&period; బ్రెస్ట్ క్యాన్సర్&comma; పెద్దపేగు క్యాన్సర్&comma; ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా&period;&period; వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు&comma; ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు&period; దీనికి ముఖ్య కారణం పొగతాగడం&period;&period; ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి&period;&period; పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి&comma; అందుకు దోహదం చేసే కారకాలేంటి&period;&period; తదితర విషయాలు తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం&period; సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2&period;5 రెట్లు ఎక్కువ&period; పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా… కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు&period; ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం&period; సిగరెట్ త్రాగటం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ కలుగుతుంది&period; మొదట్లో సిగరెట్ తాగటం వలన శరీరం&comma; ఇతర భాగాలు తేలికగా&comma; ప్రశాంతంగా మారతాయి&period; &period; సిగరెట్ కు అలవాటు పడిన కొన్ని రోజుల తరువాత&comma; పరిగెత్తటం&comma; మెట్లు ఎక్కటం వంటి కార్యాలను కూడా సరిగా నిర్వర్తించలేరు&period; కారణం సిగరెట్ ఉపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేయటం వలన&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71866 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lung-cancer&period;jpg" alt&equals;"how lung cancer spreads must know about it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిగరెట్ ను ఎండబెట్టిన పొగాకు ఆకులతో తయారుచేస్తారు&period; అంతేకాకుండా రుచికోసం&comma; ఆహ్లాదాన్ని కలిగించేందుకు అందులో కొన్ని రకాల రసాయనాలని కలుపుతారు&period; ఇందులో 7000 కన్నా ఎక్కువ మిశ్రమాలు కలుపబడతాయి&comma; ఇందులో 60 కంటే ఎక్కువ మూలకాలు క్యాన్సర్’ని కలుగచేసేవే&period; ఇందులోని కొన్ని కారకాలు గుండె&comma; ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను కలుగచేస్తాయి&period; క‌నుక‌ మీరు పీల్చే ప్రతి గుటక మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగ తాగడం తగ్గించటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు&period; కానీ&comma; అలవాటు పడిన తరువాత మానేయటం చాలా కష్టం&period; పొగ తాగటం మానేయటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ రావటానికి తక్కువ అవకాశాలున్పాయి&period; ఉపిరితిత్తులు మామూలు స్థితికి చేరుకోటానికి కొంత సమయం పడుతుంది&period; అనేక దేశాల్లో దీనిపై జరిపిన పరిశోధనల్లో పొగతాగడం మానేయటం వలన 70 శాతం క్యాన్సర్ నిరోధించినట్లేనని తెలిపారు&period; అధ్యయనాల ప్రకారం రోజులో 15 సిగరెట్లు తాగేవారు&comma; ఇందులో సగం వరకు తగ్గించటం వలన వారి ఉపిరితిత్తులు కొంచెం వరకు అయినా పాడవకుండా ఉంటాయని పేర్కొన్నారు&period; అందుకే పూర్తిగా మానేయలేని పక్షంలో కొంచెం వరకు అయిన పొగతాగడాన్ని తగ్గించడం చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగతాగటం వలన క్యాన్సర్ వ్యాధికి మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులకు ఆస్కారమిస్తుంది&period; పొగతాగిన కాస్త సమయం మాత్రమే రిలీఫ్ ఉంటుంది&period; ఆ తర్వాత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది&period; పొగత్రాగటం వలన ఉపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది&period; శ్వాస గొట్టం కూడా క్యాన్సర్ కి గురవుతుంది&period; జీర్ణాశయ క్యాన్సర్ కలుగుతుంది&period; అల్సర్ లు&comma; రోగనిరోధక శక్తిలో తగ్గుదల&comma; రక్తంలో చెక్కెర స్థాయిల పెరుగుద‌à°²‌&comma; రక్త పీడనం పెర‌గ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts