వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి 2 ర‌కాల గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీక్ రోగులలో రెండు రకాల గుండెజబ్బులు వస్తాయి&period; వాటిలో ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్&period; అంటే ఈ వ్యాధిలో గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోతుంది&period; దీనితో రక్తనాళాలు సన్నపడి గుండెపోటు వస్తుంది&period; రెండవది&comma; గుండె విఫలత&period; ఇది మొదటి దానికంటే తీవ్రమైనది&period; గుండె రక్తాన్ని సరిగా బయటకు పంప్ చేయలేదు&period; అలాగని గుండె పని చేయటంలేదనరాదు&period; కాలక్రమేణా లక్షణాలు మరింత ముదిరిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధి లేని వారికంటే షుగర్ వ్యాధి వున్న వారికి గుండె జబ్బుల రిస్క్ అధికం&period; అధికంగా ఏర్పడే గ్లూకోజ్ రక్తనాళాలను&comma; గుండె కండరాన్ని డ్యామేజ్ చేస్తుంది&period; గుండె కొట్టుకోవడంలో అసమతుల్యతలు ఏర్పడతాయి&period; నొప్పి సంకేతాలు నరాల ద్వారా మాత్రమే తెలుస్తాయి&period; కనుక ఇటువంటి వారికి నొప్పిలేని గుండె పోటు వచ్చే అవకాశాలుంటాయి&period; దీని లక్షణాలు ఎలా వుంటాయంటే&&num;8230&semi; ఛాతీలో అసౌకర్యం అనిపించడం&comma; చేతులు&comma; వీపు&comma; నోటి దవడ లేదా పొట్ట భాగాలనుండి నొప్పి రావడం వుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86384 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-health-3&period;jpg" alt&equals;"if you have diabetes you will get these 2 types of heart diseases " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస సరిగా ఆడదు&comma; చెమట పట్టటం&comma; వికారం అనిపించడం వుంటుంది&period; మహిళలకు ఈ లక్షణాలు తక్కువగా చూపుతాయి&period; డయాబెటిక్ రోగులలో గుండె జబ్బు అరికట్టటానికి సంవత్సరానికి ఒక సారి తప్పక గుండెను పరీక్షింపజేయాలి&period; కొల్లెస్టరాల్&comma; రక్తపోటు వంటివి చెక్ చేయాలి&period; అవసరపడితే ఇతర పరీక్షలు కూడా చేయించాలి&period; డయాబెటీస్&comma; గుండె జబ్బులు రెండూ కూడా షుగర్&comma; రక్తపోటులను అరికడుతూ&comma; రెగ్యులర్ వ్యాయామాలు చేయడం ద్వారా నియంత్రించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts