sports

క్రికెట్ లోకి రాకముందు ఈ 8 మంది స్టార్ ఆటగాళ్లు చేసిన ఉద్యోగాలు !

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు&period; ఆయన టికెట్ కలెక్టర్ నుండి స్టార్ క్రికెటర్ గా ఎదగడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన జీవిత గాధ పై వచ్చిన సినిమా లో స్పష్టంగా చూపించారు&period; ధోని లాగానే ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు అందులోకి రాకముందు ఏదో ఒక ఉద్యోగం చేసిన వారే&period;వారెవరో ఒకసారి చూద్దాం&period; షేన్ బాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు&period; క్రికెట్ లోకి రాకముందు ట్రాఫిక్ పోలీస్ గా పనిచేశారు&period; షెలడన్ కాట్రెల్&period; క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు షెల్డన్ ఒక క్రికెట్ మైదానానికి కాపలా పోలీస్ గా పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిచెల్ జాన్సన్&period; ఈయన క్రికెట్ లోకి రాకముందు ఒక ట్రక్ డ్రైవర్ గా చేశారు&period; ధోని&period; ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సాధించిన మహేంద్రసింగ్ ధోని రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసేవారు&period; బ్రాడ్&period; ప్రపంచ క్రికెట్ లోనే మంచి పేరు సంపాదించుకున్న ఈయన&comma; క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వక ముందు పెట్రోల్ బంక్ లో పని చేసేవారు&period; మర్నస్&period; ఈ స్టార్ క్రికెటర్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఒక చానెల్ లో పని చేసేవాడట&period; యుజ్వేంద్ర చాహల్&period; భారత క్రికెట్లో ప్రస్తుతం స్పిన్ బౌలర్ గా పేరు పొందిన ఈ ఆటగాడు చెస్ ఆడే వాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70098 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cricketers&period;jpg" alt&equals;"do you know what these cricketers did before coming to play " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెవిలియర్స్&period; ప్రపంచ క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ఈయన క్రికెట్ లోకి రాకముందు దక్షిణాఫ్రికా జాతీయ హాకీ జట్టులోకి ఎంపిక అయ్యారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts