Heart Beat : మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా ? అందుకు కార‌ణాలివే.. జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే ముప్పు త‌ప్ప‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Beat &colon; à°®‌నిషి à°¶‌రీరంలో గుండె చాలా ముఖ్య‌మైన అవ‌à°¯‌వం&period; ఇది à°°‌క్తాన్ని అన్ని భాగాల‌కు à°¸‌à°°‌à°«‌à°°à°¾ చేస్తుంది&period; క‌నుక ఇది నిరంత‌రం à°ª‌నిచేయాల్సి ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే గుండె కొట్టుకుంటుంటే à°°‌క్తం పంప్ అవుతుంటుంది&period; ఇక ఒక వ్య‌క్తి గుండె కొట్టుకునే రేటు à°¸‌హజంగానే నిమిషానికి 60 నుంచి 100 à°µ‌à°°‌కు ఉంటుంది&period; కానీ కొంద‌à°°à°¿ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగానే కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8588 size-full" title&equals;"Heart Beat &colon; మీ గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకుంటుందా &quest; అందుకు కార‌ణాలివే&period;&period; జాగ్ర‌త్త à°ª‌à°¡‌క‌పోతే ముప్పు à°¤‌ప్ప‌దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart-beat&period;jpg" alt&equals;"if your Heart Beat is fast always then you should be aware of its health" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవ‌డం à°¸‌à°¹‌జ‌మే&period; కానీ 100 క‌న్నా ఎక్కువ సార్లు ఎల్ల‌ప్పుడూ కొట్టుకుంటూ ఉంటే అది మంచిది కాదు&period; ఏదో అనారోగ్య à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు భావించాలి&period; వైద్య à°ª‌రిభాష‌లో దీన్నే టాకీకార్డియా అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8587" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart-beat-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°­‌యం క‌లిగిన‌ప్పుడు&comma; ఒత్తిడికి గురైన‌ప్పుడు&comma; శారీర‌క శ్ర‌à°® చేసిన‌ప్పుడు&comma; వ్యాయామం చేసిన à°¸‌à°®‌యంలో&comma; à°ª‌రుగెత్తినా&period;&period; à°¨‌డిచినా&period;&period; కొండ ప్రాంతం&comma; మెట్లు ఎక్కినా&period;&period; గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది&period; ఇలాంటి à°¸‌à°®‌యాల్లో à°¸‌à°¹‌జంగానే గుండె కొట్టుకునే వేగం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక కంగారు à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; కానీ ఎల్ల‌ప్పుడూ గుండె వేగంగానే కొట్టుకుంటుంటే&period;&period; అంటే&period;&period; 100 సార్ల‌కు పైగా నిమిషానికి కొట్టుకుంటుంటే&period;&period; అప్పుడు మీకు ఏవైనా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌ట్లు భావించాలి&period; దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయి డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; దీంతో à°¸‌à°®‌స్య ఉంటే వెంట‌నే తెలుసుకుని ముందుగానే ప్ర‌మాదాన్ని గుర్తించి నివారించ‌à°µ‌చ్చు&period; లేదంటే గుండెకు ముప్పు ఏర్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8586" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart-beat-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¶‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ మరీ à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు&comma; లో బీపీ ఉన్న‌ప్పుడు&comma; జ్వ‌రం&comma; à°°‌క్త‌హీన‌à°¤‌&comma; డీహైడ్రేష‌న్ ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్పుడు&comma; గ‌ర్భిణీల‌కు లేదా à°®‌హిళ‌à°²‌కు నెల‌సరి à°¸‌à°®‌యంలో&comma; à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల‌&comma; టీ&comma; కాఫీల‌ను లేదా పొగ ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల‌&comma; డ్ర‌గ్స్ వాడ‌కం&comma; ఇత‌à°° మందుల వాడ‌కం à°µ‌ల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6610" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;heart-health&period;jpg" alt&equals;"" width&equals;"1280" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె కొట్టుకునే వేగం పెరిగి అలాగే కొన్ని రోజుల à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ ఉంటే&period;&period; దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అది హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయ‌à°µ‌చ్చు&period; లేదా హార్ట్ ఎటాక్‌&comma; కొరొన‌రీ ఆర్ట‌రీ డిసీజ్‌&comma; ఆట్రియ‌ల్ ఫైబ్రిలేష‌న్ వంటి à°¸‌à°®‌స్య‌లు రావ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే గుండె ఎల్ల‌ప్పుడూ వేగంగా కొట్టుకునే వారు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7137" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;heart-proble&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె వేగంగా కొట్టుకునే వారు కార్డియాల‌జిస్టును సంప్ర‌దిస్తే డాక్ట‌ర్ మీకు ఈసీజీ&comma; ఛాతి ఎక్స్ రే&comma; ఎకో టెస్ట్ వంటి à°ª‌రీక్ష‌లు చేస్తారు&period; మీకు ఏ à°¸‌à°®‌స్య ఉందో నిర్దారిస్తారు&period; గుండెకు సంబంధించిన à°¸‌à°®‌స్య అయితే ముందుగానే చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¸‌డెన్ గా హార్ట్ ఎటాక్ సంభ‌విస్తే ఛాతిలో నొప్పి&comma; స్పృహ à°¤‌ప్పి à°ª‌డిపోవ‌డం&comma; à°¤‌à°² తిర‌గ‌డం&comma; శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు&comma; ఛాతిపై à°¬‌రువుగా అనిపించ‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; గుండె వేగంగా కొట్టుకోవ‌డాన్ని అశ్ర‌ద్ధ చేస్తే ఆ విధంగా చివ‌à°°à°¿ à°¦‌à°¶‌కు చేరుకుంటారు&period; క‌నుక గుండె కొట్టుకునే రేటు ఎక్కువ‌గా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌రాదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి à°ª‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts