Urine Smell : మూత్రం దుర్వాస‌న వ‌స్తుంటే.. మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Urine Smell &colon; సాధార‌ణంగా à°®‌నం రోజూ మూత్రం రూపంలో వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపిస్తూ ఉంటాం&period; నీళ్లు తాగితే మూత్రం బాగా à°µ‌స్తుంద‌ని చెప్పి కొంద‌రు నీళ్ల‌ను తాగ‌రు&period; కానీ నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఇక ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తులు మూత్ర విసర్జన చేస్తే మూత్రం ఎలాంటి దుర్వాసనా రాదు&period; కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంది&period; అయితే ఎవరికైనా సరే మూత్రం దుర్వాసన వస్తుందంటే&period;&period; అందుకు అనేక కారణాలు ఉంటాయి&period; మూత్రం దుర్వాస‌à°¨ à°µ‌స్తుంటే మీరు à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నార‌ని అర్థం చేసుకోవాలి&period; ఇక ఏయే à°¸‌à°®‌స్య‌లు ఉంటే మూత్రం దుర్వాస‌à°¨ à°µ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం దుర్వాసన వస్తుంటుంది&period; అయితే ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది&period; కనుక స్త్రీలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి&period; వారి మూత్రం దుర్వాసన వస్తుందంటే&period;&period; ఎక్కువగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లే కారణం అయి ఉంటాయి&period; ఫంగస్&comma; బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది&period; అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగని వారి మూత్రం కూడా వాసన వస్తుంది&period; ఉల్లిపాయలు&comma; వెల్లుల్లి&comma; మాంసాహారం తినడం&comma; మద్యం సేవించడం వంటి కారణాల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19702" aria-describedby&equals;"caption-attachment-19702" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19702 size-full" title&equals;"Urine Smell &colon; మూత్రం దుర్వాస‌à°¨ à°µ‌స్తుంటే&period;&period; మీకు ఈ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌ట్లే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;urine-smell&period;jpg" alt&equals;"if your Urine Smell then know what are the reasons behind it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19702" class&equals;"wp-caption-text">Urine Smell<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పలు సందర్భాల్లో జన్యు పరమైన వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది&period; సాధారణంగా ఇది వంశ పారంపర్యంగా వస్తుంటుంది&period; నిత్యం తగినంత నీటిని తాగకపోయినా&comma; డయాబెటిస్ ఉన్నా&comma; కిడ్నీలలో రాళ్లు&comma; ఇతర కిడ్నీ సమస్యలు&comma; లివర్ వ్యాధులు ఉన్నా&period;&period; మూత్రం దుర్వాసన వస్తుంటుంది&period; అయితే ఎవరైనా సరే&period;&period; మూత్రం దుర్వాసన వస్తుందంటే&period;&period; ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు&period; వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి&period; ఒక వేళ ఏదైనా à°¸‌à°®‌స్య ఉన్న‌ట్లు తేలితే వెంట‌నే డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడుకోవాలి&period; దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఇత‌à°° ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ముందుగానే నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts