వైద్య విజ్ఞానం

జ‌లుబు, ఫ్లూ ఒక్క‌టేనా..? రెండింటి మ‌ధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా వైరస్ లక్షణాల్లో జలుబు&comma; దగ్గు&comma; గొంతునొప్పి కూడా ఉండడంతో ఇలాంటి లక్షణాలు కనిపించగానే భయంతో వణికిపోయేవారు&period; జలుబు చేసిందంటే చాలు కరోనానేమో అనుకుని బెంబేలెత్తిపోయేవారు&period; ఇంకా గొంతునొప్పి ఉంటే చాలు కరోనా వచ్చిందేమో అనుకుని టెస్ట్ కి వెళ్లేవారు&period; కరోనా వైరస్ అప్ప‌ట్లో విజృంభించిన‌ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారు&period; అయితే ఇప్ప‌టికీ ఆ à°­‌యం మాత్రం ఇంకా à°¤‌గ్గ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐతే కరోనా లక్షణాల గురించి పక్కన పెడితే&comma; జలుబు&comma; ఫ్లూ మధ్య తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; సాధారణంగా జలుబు&comma; ఫ్లూ ఒకటే అనుకుంటారు&period; కానీ సాధారణ జలుబుకి ఫ్లూకి చాలా తేడా ఉంది&period; జలుబు చేసినపుడు ముక్కు స్తబ్దంగా మారడం&comma; తుమ్ములు రావడం జరుగుతుంది&period; జ్వరం వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉంటాయి&period; గొంతునొప్పి ఉండే అవకాశం ఎక్కువే&period; శరీరం బలహీనంగా మారడం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది&period; అది కూడా అంత తీవ్రంగా ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72437 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;flu&period;jpg" alt&equals;"is cold and flu same what doctors are saying " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దగ్గు సాధారణమే కానీ చాలా తక్కువ&period; ఐతే ప్రస్తుతం చెప్పుకున్న లక్షణాలన్నీ ఫ్లూ తో బాధపడుతున్న వారికి కూడా ఉంటాయి&period; దాదాపు జలుబు&comma; ఫ్లూ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి&period; కానీ వాటి తీవ్రత ఫ్లూ తో బాధపడుతున్న వారిలో చాలా ఎక్కువ&period; రెగ్యులర్ గా జ్వరం ఉండటం&comma; శరీరం బలహీనంగా మారడం&period;&period; తుమ్ములు చాలా తక్కువగా వస్తుంటాయి&period; తలనొప్పి తీవ్రంగా ఉంటుంది&period; గొంతు మంట అప్పుడప్పుడు వస్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువగా ఉండడం&comma; దగ్గు ఎక్కువగా ఉండడం మొదలగు లక్షణాలు ఫ్లూ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటాయి&period; జలుబుకి&comma; ఫ్లూకి తేడా చిన్నదే అయినప్పటికీ ఫ్లూ తో బాధపడుతున్న వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి&period; ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts