వైద్య విజ్ఞానం

మీ శరీరంలోని ఈ పార్ట్ ల‌ను సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. వండర్స్ జరుగుతాయ్.!

మీ శరీరంలోని ఈ పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. నిజంగా అద్భుతాలు జరుగుతాయ్. ఇది జపానీయులు ప్రపంచానికి పరిచయం చేసిన ఆక్యుపంక్ఛర్ థెరఫీ. సిగరెట్ అలవాటును మాన్పించాలన్నా….. శారీరక మానసిక ఒత్తిడిల నుండి కాస్తంత రిలాక్స్ పొందాలన్నా…ఈ చిట్కాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. డాక్టర్ల అవసరం లేదు. డబ్బులు ఖర్చు అసలే అవసరం లేదు. మీరున్న చోటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చేయండి. ఆ అనుభూతిని పొందండి. మన శరీరంలోని ప్రతి పార్ట్ బాడీలోని ఏదో ఒక ప్రధాన పార్ట్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. అందువల్ల ఒక దగ్గర ఒత్తిడి కలిగించడం వల్ల అది ప్రధాన అవయవ పనితీరును పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మన శరీరంలోని ఆయా పార్ట్స్ ను సున్నితంగా ప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో డీటైల్డ్ గా చూద్దాం.

ఎడమచేతి బొటన వేలును మద్య వేలును కుడి భుజం మీద వేసి కాస్తంత ప్రెస్ చేస్తే బాడీ పెయిన్స్ తో పాటు, స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుందట. బొటన వేళ్లతో చెవుల వెనుక, మెడ నరాల పక్కన ప్రెస్ చేయడం ద్వారా మనలో కొత్త శక్తి పుట్టుకొస్తుందట. అలసట మటుమామయై నూతనొత్తేజం వస్తుందట. సిగరెట్ తాగే అలవాటున్న వాళ్లు ఇలా చేయడం ద్వారా మనసు సిగరేట్ వైపు మళ్లదట.

press on these accu pressure points to relieve from these diseases

చెవిలోని పై భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేయడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడిల నుండి రిలాక్స్ కలుగుతుందట. ఛాతీ భాగంలో ప్రెస్ చేయడం వల్ల…మన ఉఛ్చ్వాస నిచ్చ్వాసలు సక్రమంగా ఉంటాయట, మైండ్ ను చెడు ఆలోచనల వైపు మల్లనివ్వదట. అలాగే అనవసర ఆందోళనను తగ్గిస్తుందట.

Admin

Recent Posts