Smelly Urine : మీ మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Smelly Urine &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు&comma; à°®‌లినాలు మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; మనం ప్ర‌తిరోజూ మూత్ర‌విస‌ర్జ‌à°¨ చేయ‌డం చాలా అవ‌à°¸‌రం&period; మూత్రం à°¸‌à°¹‌జంగానే వాస‌à°¨‌ను&comma; రంగును క‌లిగి ఉంటుంది&period; ఈ వాస‌à°¨&comma; రంగు à°¶‌రీర‌à°¤‌త్వాన్ని à°¬‌ట్టి మారుతూ ఉంటాయి&period; అలాగే à°®‌à°¨ à°¶‌రీరంలో ఏవైనా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్నా కూడా మూత్రం యొక్క వాస‌à°¨‌&comma; రంగు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period; అయితే à°®‌à°¨ మూత్రం యొక్క వాస‌à°¨‌&comma; రంగును à°¬‌ట్టి à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² గురించి కూడా తెలుసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; మూత్రం వాస‌à°¨‌ను à°¬‌ట్టి à°¶‌రీరంలో ఉండే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² గురించి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¶‌రీరం డీ హైడ్రేష‌న్ కు గురి అయిన‌ప్పుడు కూడా మూత్రం వాస‌à°¨ à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే నీటితో పాటు వ్య‌ర్థాలు కూడా మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం నీటిని ఎక్కువ‌గా తాగితే నీటి శాతం ఎక్కువ‌గా అమ్మోనియా శాతం à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అదే నీరు à°¤‌క్కువ‌గా తాగిన‌ప్పుడు నీటి శాతం à°¤‌క్కువ‌గా అమ్మోనియా శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో మూత్రం ఎక్కువ వాస‌à°¨ à°µ‌స్తుంది&period; మూత్రం క‌షాయం లేదా తేనె రంగులో ఉంటే à°¶‌రీరం తీవ్ర హైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡à°¿à°¨‌ట్టు గుర్తించి నీటిని ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే కాపీ ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల కూడా మూత్రం రంగు&comma; వాస‌à°¨ ఘాటుగా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం కూడా మూత్ర విస‌ర్జ‌నకు దారి తీస్తుంది&period; ఇది మూత్రం రంగు&comma; వాస‌à°¨‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి&period; క‌నుక కాఫీ తాగే ముందు నీటిని ఎక్కువ‌గా తాగ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా యుటిఐ &lpar; యూరీన‌à°°à°¿ ట్రాక్ ఇన్ఫెక్ష‌న్ à°² కార‌ణంగా కూడా మూత్రం ఘాటైన వాస‌à°¨‌ను&comma; రంగును క‌లిగి ఉంటుంది&period; అంతేకాకుండా మూత్ర విసర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో మంట‌&comma; చికాకు కూడా ఉంటుంద‌ని ఈ à°ª‌రిస్థితి à°¤‌లెత్తిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32552" aria-describedby&equals;"caption-attachment-32552" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32552 size-full" title&equals;"Smelly Urine &colon; మీ మూత్రం దుర్వాస‌à°¨ à°µ‌స్తుందా&period;&period; అయితే అందుకు కార‌ణాలు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;smelly-urine&period;jpg" alt&equals;"Smelly Urine what causes it know them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32552" class&equals;"wp-caption-text">Smelly Urine<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే స్త్రీల‌ల్లో తలెత్తే ఈస్ట్ ఇన్ఫెక్ష‌న్ à°² కార‌ణంగా కూడా మూత్రం వాస‌à°¨‌&comma; రంగు గాడ‌à°¤‌ను క‌లిగి ఉంటుద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈస్ట్ యోనితో పాటు à°¶‌రీరంలో ఇత‌à°° భాగాల్లో కూడా నివ‌సిస్తుంది&period; అలాగే ఇది ఇత‌రుల‌కు కూడా సంక్ర‌మించే అవ‌కాశం ఉంది&period; ఈ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా దుర‌à°¦‌&comma; మంట‌&comma; తెల్ల à°¬‌ట్ట వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా మూత్ర‌పిండాల్లో రాళ్లు&comma; కాలేయ à°¸‌à°®‌స్య‌లు ఉన్నా కూడా మూత్రం ఘాటైన వాస‌à°¨‌&comma; రంగును క‌లిగి ఉంటుంది&period; అదే విధంగా à°¡‌యాబెటిస్ ఉన్న వారిలో ఉన్నా కూడా లేదా à°¡‌యాబెటిస్ ఉన్న‌ప్ప‌టికి గుర్తించ‌ని వారిలో కూడా మూత్రం రంగు&comma; వాస‌à°¨‌లో మార్పులు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¡‌యాబెటిస్ ఉన్న వారిలో మూత్రం తియ్య‌టి పండ్ల వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంద‌ని అలాగే à°¤‌à°°‌చూ మూత్ర విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాల్సి à°µ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం మంచిద‌ని వారు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts