Chana Dal Omelette Curry : శ‌న‌గ‌ప‌ప్పు, ఆమ్లెట్‌ల‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chana Dal Omelette Curry &colon; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; వీటిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°¶‌à°¨‌గ‌పప్పును ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో పిండి వంట‌కాలే కాకుండా కూర‌à°²‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌రమైన వంట‌కాల్లో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు ఆమ్లెట్ కూర క‌à°¡à°¾ ఒక‌టి&period; ఇది ఎక్కువ‌గా ముస్లింలు à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; క‌మ్మ‌గా à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు ఆమ్లెట్ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు ఆమ్లెట్ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం -ఒక టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గంట పాటు నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32557" aria-describedby&equals;"caption-attachment-32557" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32557 size-full" title&equals;"Chana Dal Omelette Curry &colon; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; ఆమ్లెట్‌à°²‌తో కూర‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;chana-dal-omelette-curry&period;jpg" alt&equals;"Chana Dal Omelette Curry recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32557" class&equals;"wp-caption-text">Chana Dal Omelette Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లెట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్లు -4&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; ట‌మాట à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన చిన్న ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు ఆమ్లెట్ కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°§‌నియాల పొడి&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; తరువాత కొత్తిమీర వేసి మూత పెట్టి 2 విజిల్స్ à°®‌ధ్య‌స్థ మంట‌పై ఒక విజిల్ పెద్ద మంట‌పై వచ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో కోడిగుడ్లు&comma; మిరియాల పొడి&comma; à°ª‌సుపు&comma; ఉప్పు వేసి బీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాట à°¤‌రుగు&comma; ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి à°®‌à°°‌లా బీట్ చేసుకోవాలి&period; ఇప్పుడు నెం మీద నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°¸‌గం కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని 90 శాతం కాల్చుకున్న à°¤‌రువాత à°®‌ధ్య‌లోకి à°®‌డిచి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత మిగిలిన మిశ్ర‌మాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి&period; దీనిని కూడా 90 శాతం వేయించి à°®‌ధ్య‌లోకి à°®‌డిచి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ ఆమ్లెట్ ను పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; ఇప్పుడు కుక్క‌ర్ మూత తీసి à°®‌à°°‌లా స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి&period; కూర చ‌క్క‌గా ఉడుకుప‌ట్టిన à°¤‌రువాత రెండు చిటికెల గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర‌&comma; ఆమ్లెట్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు ఆమ్లెట్ కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పుతో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts