వైద్య విజ్ఞానం

మీ గుండె త‌ర‌చూ వేగంగా కొట్టుకుంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె వేగంగా కొట్టుకోవడమనేది మీ గుండె చప్పుడు సాధారణంగా లేదని తెలుపుతుంది&period; ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా వుండి అసౌకర్యాన్ని తెలియజేస్తుంది&period; ఈ మార్పు మీకు ఛాతీ&comma; గొంతు&comma; లేదా మెడ లో కూడా రావచ్చు&period; మీ గుండె పరుగెడుతున్నట్లు మీకనిపిస్తూంటుంది&period; లేదా మీ గుండె కొన్ని సార్లు కొట్టుకోవడం లేదన్నట్లుగాను&comma; సమస్య కలిగి ఆగిపోతున్నట్లుగాను కూడా మీకనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్ధితినే వైద్యులు పాల్పిటేషన్స్ అని కూడా అంటారు&period; ఇవి సాధారణ గుండె చప్పుడు నుండి లేదా వేగంగా వచ్చే హార్ట్ బీట్ నుండి కూడా కలిగే అవకాశం వుంది&period; ఇవి ఒక మాదిరి నుండి&comma; తీవ్రంగా కూడా వుండి రోజులో కొన్ని సార్లు మాత్రమే మీరు కొన్ని చర్యలు చేసేటపుడు వస్తాయి&period; ఇవి ఆకస్మికంగాను లేదా ఎప్పటినుండోను కూడా మీకు వస్తూ వుండవచ్చు&period; ఈ పాల్పిటేషన్లు హృదయ సంబంధంగా లేదా జీర్ణవ్యవస్ధ సంబంధంగా లేదా మానసికంగా లేదా శ్వాస సంబంధిత కారణాలుగా కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86068 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-palpitations-1&period;jpg" alt&equals;"what are the reasons for heart palpitations" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సమయంలో హార్ట్ బీటింగ్ సక్రమంగా లేక అతి వేగంగా వుంటుంది&period; ఒక్కోకపుడు కేఫేన్ లేదా ఇతర మందులు కూడా ఈ పాల్పిటేషన్స్ కలిగించవచ్చు&period; ఇవి గుండె పోటుకు సంకేతాలుగా వుండి తక్షణమే వైద్య సహాయం కోరతాయి&period; ఛాతీ భాగంలో మీకు శ్వాస సరిగా ఆడకున్నా లేక నొప్పి లేక ఒత్తిడి వచ్చినా మీరు గుండెపోటుకు గురవబోతున్నారన్నది తెలుసుకోవాలి&period; మీ గుండె అతి వేగంగా కొట్టుకోవడం నిరంతరం జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts