వైద్య విజ్ఞానం

చంక‌లో ఉల్లిపాయ‌లు పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది.?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా సినిమాల్లో&comma; క‌à°¥‌ల్లో…&period;&period;చంక‌లో ఉల్లిపాయ పెట్టుకోవ‌డం à°µ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌à°®‌నించే ఉంటారు&period;&excl; అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది&period;&excl; అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు&period; దీనిలో నిజ‌మెంతా&quest; దీనికి గ‌à°² కార‌ణాలేంటో తెలుసుకుందాం&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండుచంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా…&period; చంకలో మృదువుగా ఉండే పైపొర&period;&comma; ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది&comma; దాని కార‌ణంగా శరీరం ఒక్క‌సారిగా వేడెక్కుతుంది&period;&excl; à°¶‌రీర à°¸‌గ‌టు ఉష్ణోగ్రత 36&period;9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌à°¤‌కు బాడీ గురౌతుంది దీనినే à°®‌నం జ్వ‌రం అంటాం&period;&excl; దీనికి అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్&comma;ఐసోలైన్ మరియు ఎలిసిన్ లు శరీరాన్ని వేడెక్కించి&comma; చికాకును కల్గిస్తాయి&period;దీని ద్వారా à°¶‌రీరం బ్యాలెన్స్ à°¤‌ప్పుతుంది&period; అంతేగాక ఉల్లిపాయ‌…à°¶‌రీరంలోని ఉపయోగ‌క‌à°°‌మైన సూక్ష్మజీవుల్ని&comma; వైరస్లను ఆకర్షించి తొలగిస్తుంది&period; దీని కార‌ణంగా à°¶‌రీరానికి à°°‌క్ష‌à°£‌గా నిలిచే సూక్ష్మజీవులు లేని కార‌ణంగా జ్వ‌రం à°µ‌చ్చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76598 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;onion-in-under-arms&period;jpg" alt&equals;"why onion in underarms create fever " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°µ‌చ్చిన జ్వ‌రం వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period; ఇది అనారోగ్యానికి సూచికం కాదు&period;&excl; హార్మోన్ల‌ను మ్యానేజ్ చేసి జ్వ‌రం తెప్పించుకోవ‌డం లాంటిదే&period;&excl; కానీ బిపి&comma; షుగ‌ర్ లాంటి తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌లున్న వారి విష‌యంలో ఈ ట్రిక్ చాలా డేంజ‌ర్&comma; à°¶‌రీర ఉష్ణోగ్ర‌త్త‌ల్లో తీవ్ర‌మైన హెచ్చు à°¤‌గ్గులు à°µ‌స్తే అది వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం&period;&excl;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts