అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందికి అందుబాటులో ఉండే ఆహారం&period;&period; బియ్యం&period; రకరకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి&period; వాటితో అన్నం వండుకుని తింటుంటారు&period; అన్నాన్ని చాలా తేలిగ్గా జీర్ణమయ్యే&comma; సులభంగా లభ్యమయ్యే ఆహారం అని చెప్పవచ్చు&period; ఇది శక్తిని అందిస్తుంది&period; అందుకనే కొందరు ఉదయం&comma; మధ్యాహ్నం&comma; రాత్రి మూడు పూటలా అన్నమే తింటుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5344 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;meals-sleep&period;jpg" alt&equals;"అన్నం తినగానే నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా &quest;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అన్నం తిన్న వెంటనే సహజంగానే కొందరికి నిద్ర వస్తుంది&period; మబ్బుగా అనిపిస్తుంది&period; అలా ఎందుకు జరుగుతుందంటే&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నమే కాదు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు వేటిని తిన్నా సరే మనకు నిద్ర వస్తుంది&period; మబ్బుగా అనిపిస్తుంది&period; మనం తినే ఆహారంలో ఉండే కార్బొహైడ్రేట్లు మన శరీరంలో గ్లూకోజ్‌గా మారుతాయి&period; గ్లూకోజ్‌ మన శరీరానికి అందాలంటే ఇన్సులిన్ అవసరం అవుతుంది&period; ఇన్సులిన్‌ స్థాయిలు పెరగ్గానే మన శరీరంలో ట్రిప్టోఫాన్‌ అనే ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్‌ ప్రభావితం అయి మెలటోనిన్‌ను&comma; సెరటోనిన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది&period; ఈ రెండు హార్మోన్లు మానసిక ప్రశాంతతను అందించేవి&period; కనుక వెంటనే మనకు సౌకర్యవంతంగా అనిపిస్తుంది&period; హాయిగా ఉంటుంది&period; దీంతో నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది&period; మబ్బుగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం పిండి పదార్థాలు మాత్రమే కాదు ప్రోటీన్లు&comma; కొవ్వులు ఉండే ఆహారాలను తిన్నా ఇలాగే జరుగుతుంది&period; మబ్బుగా ఉంటారు&period; ఇది సహజమే&period; మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు శరీరం ఎక్కువగా ప్రయత్నిస్తుంది&period; కనుక ఇలా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే భోజనం చేశాక సహజంగానే నిద్ర వస్తుంది కనుక అతిగా భోజనం చేయరాదు&period; దీంతో నిద్ర ఎక్కువగా వస్తుంది&period; తక్కువ మొత్తంలో ఆహారాలను ఎక్కువ సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలి&period; రాత్రి తగినన్ని గంటల పాటు నిద్రించాలి&period; దీని వల్ల భోజనం చేసిన వెంటనే నిద్ర రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts