వైద్య విజ్ఞానం

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రకు ఉపక్రమించడం&comma; నిద్రలేవడం&comma; రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది&period; మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు&period; ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు&period; మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి&period; మొదటిది పాదం నుండి తలవరకు&comma; తల నుండి పాదం వరకు తిరుగుతుంది&period; రెండవది ఎడమ వైపునుండి కుడికి&comma; కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది&period; అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88663 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;wakeup&period;jpg" alt&equals;"why we need to wakeup from right side " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడుతుంది&period; ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది&period; పిల్లలు తమ పనిలో మందకొడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts