mythology

మ‌హాభారతంలో మీకు ఏక‌ల‌వ్యుడి క‌థ గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అరణ్యంలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు&period; అతడు తన గూడెంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తూ&comma; వారిచే చక్కగా గౌరవించబడేవాడు&period; ఎరుకుల రాజుకు లేకలేక ఒక కొడుకు జన్మించాడు&period; ఆ చిరంజీవి పేరే ఏకలవ్యుడు&period; ఎరుకల జాతివారికి వేట పుట్టుకతో వచ్చే విద్య బాల్యం నుంచి ఏకలవ్యుడికి సాధు జంతువుల మీద చాలా దయ&period; సాధు జంతువులను చంపే క్రూరజంతువులను వేటాడాలనే మక్కువ ఎక్కువ&period; అయితే వయస్సుతోపాటు విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించాలనే కోరిక కూడా ఏకలవ్యునిలో పెరుగుతూ వచ్చింది&period; కోదండ విద్యను ఉపదేశించే సమర్థుడైన గురువుకోసం గట్టిగా ప్రయత్నం చేయసాగాడు&period; ఆదే సందర్భంలో హస్తినాపురంలో కౌరవులకు&comma; పాండవులకు ద్రోణాచార్యుడు అనే గురువు సర్వవిద్యలను నేర్పిస్తున్నాడని తెలుసుకుంటాడు&period; ద్రోణాచార్యుని కోదండ విద్యా పాండిత్యం తెలిసి హస్తినాపురానికి వెళ్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమయం&comma; సందర్భం చూసి ద్రోణాచార్యుని ఏకలవ్యుడు కలుస్తాడు&period; వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాడు&period; తన వెంట తెచ్చిన పుట్టతేనె&comma; ఫలపుష్పాలు గురువుగారి పాదాల చెంత సమర్పించి స్వామి నన్ను ఏకలవ్యుడు అంటారు&period; హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు నా తండ్రి&period; తమ దగ్గర విలువిద్య నేర్చుకోవాలనే ఆశతో వచ్చాను నాపై దయచూపి నన్ను అనుగ్రహించి తమ శిష్యవర్గంలో చేర్చుకోండి అని ప్రార్థిస్తాడు&period; పుట్టింది విద్యాగంధం లేని ఆటవిక జాతిలోనైనా విద్యనేర్చుకోవాలనే తపనతో తన దగ్గరకు వచ్చిన ఏకలవ్యుడుని చూచి ఆచార్యుడు సంతోషిస్తాడు&period; అయితే ఆనాడు సమాజంలో కొన్ని కట్టుబాట్లు చాలా కఠినంగా ఉండేవి&period; ఆ కట్టుబాట్లను ఉల్లంఘించటకం అంత సులభం కాదు&period; అందువల్ల ద్రోణాచార్యుడు మృదువుగా చిరంజీవీ ఏకలవ్యా ఎరుకల జాతిలో పుట్టిన నీకు విలువిద్య వేరొకరు నేర్పవలయునా&quest; అది నీకు వెన్నతో పెట్టిన విద్య&period; కనుక నా ఉపదేశం అవసరం లేదు&period; అని బదులు పలుకుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78097 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ekalavya-1&period;jpg" alt&equals;"do you know about ekalavya story in mahabharatam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరుషవాక్కులతో తిరస్కరించకుండా&comma; అనునయంగా మాట్లాడి ఆశీర్వదిస్తాడు&period; ఏకలవ్యుడు ఆచార్యుని సమాధానానికి బాధ పడినప్పటికీ నిరుత్సాహపడడు&period; ఆయన ఆశీస్సునే ఉపదేశంగా భావిస్తాడు&period; తన నివాసానికి చేరుకుంటాడు&period; ద్రోణాచార్యుని ప్రతిరూపాన్ని మట్టితో మలుచుకుని ఆరణ్యంలో ఒక ప్రదేశంలో ఆ ప్రతిమను ప్రతిష్ఠించుకుంటాడు&period; ఆ ప్రతిమనే తన గురువుగా భావిస్తూ శ్రద్ధాభక్తులతో పూజిస్తూ&comma;ఏకగ్రతను పెంపొందించుకుంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తాడు&period; అప్పటికే ద్రోణాచార్యుని దగ్గర కౌరవ&comma; పాండవులు సకల విద్యలు నేర్చుకుంటుంటారు&period; అందులో ద్రోణుడు అర్జునికి విలువిద్య విషయంలో ఒక మాటిస్తాడు&period; విలువిద్యలో ప్రపంచంలోనే సాటిలేని విలుకాడిగా నిన్ను తీర్చిదిద్దుతాను అని వరం అనుగ్రహిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కౌరవులు&comma; పాండవులు తమ గురువుగారితో కలిసి ఒకనాడు వేటకు అరణ్యానికి బయలుదేరుతారు&period; అరణ్యంలో క్రూరజంతువులను వేటాడటం ప్రారంభిస్తారు&period; ఇంతలో అర్జునుడు ఒక క్రూర జంతువును తరుముకుంటూ అరణ్యంలో ఒకదిక్కుగా లోపలికి వెళ్తాడు&period; అతని వెంట వేటకుక్క వస్తుంది&period; అది మొరుగుతూ&comma; అర్జునుడు తరుముతున్న క్రూరజంతువు పోకడను సూచిస్తూ ముందుపరుగెడుతుంది&period; అలా వెళ్తున్న కుక్కనోటిలో ఒక్క క్షణంలో పెక్కుబాణాలు వేగంగా వచ్చి గుచ్చుకుంటాయి&period; కుక్క అరవటం ఆగిపోతుంది&period; అర్జునుడు కుక్కనోటిలో గుచ్చుకున్న బాణాలను గమనించి నలువైపులా పరికిస్తాడు&period; సమీపంలో ఎవ్వరూ కనిపించరు&period; దూరంగా ఎక్కడో ఉన్న వ్యక్తి కుక్క మొరగటం విని&comma; బాణాలు వదిలాడని నిశ్చయించుకుంటాడు&period; ఆ బాణాలు ఏ దిక్కు నుంచి వచ్చాయో ఆ దిక్కుకు గురిపెట్టి&comma; శరప్రయోగం చేసి చిన్నగా నడకసాగిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-78098" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ekalavya&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత దూరం పోయే సరికి ఎరుకపల్లే కనిపిస్తుంది&period; పల్లెకు ప్రారంభంలో ఒక యువకుడు శరచాపాలతో విలువిద్యను అభ్యసించడం గమనిస్తాడు&period; తన వేటకుక్కపై బాణాలు ప్రయోగించింది ఆ వ్యక్తేనని అర్జునుడు ఊహించాడు&period; ఏ ఎరుకల యువకుని సమీపించి ఆ ప్రదేశంలో ఉన్న ద్రోణాచార్యుని ప్రతిమను గమనించి ఆశ్చర్యపోతాడు&period; నా వేటకుక్కపై బాణాలు వేసింది నీవే కదూ అని ప్రశ్నిస్తాడు అర్జునుడు&period; మీరేనా నా శిరస్సుపైగల నెమలి పింఛాన్ని ఎగురగొట్టింది అని ఏకలవ్యుడు ఎదురుప్రశ్నిస్తాడు&period; ఆపాదమస్తకం ఒకరినొకరు పరిశీలించుకుంటారు&period; ఒకరి విద్యను మరొకరు అంచనా వేసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్యాన్ని కంటితో చూడాల్సిన అవసరం లేకుండానే&comma; శబ్దాన్ని విని బాణం ప్రయోగించే విధానానికే శబ్దభేది అనిపేరు&period; ఆ విద్య తనకు మాత్రమే తెలుసునని అర్జునుడి గర్వం&period; ఈ గర్వం ఏకలవ్య దర్శనంతో తొలిగిపోతుంది&period; ఇదండి అర్జునుడికి గర్వభంగం జరిగిన సందర్భం&period; మహా విలుకాడు అయిన ఏకలవ్యుడు గురువు ప్రత్యక్షంగా లేకున్నా ఆయన ప్రతిమను ఏర్పాటు చేసుకుని నేర్చుకున్న విద్య అర్జునుడిని గర్వభంగం చేసిందంటే ఆయన ఎంత శక్తిశాలో అలోచించండి&period; అయితే ఏక‌à°²‌వ్యుడి గురించి తెలుసుకున్న ద్రోణుడు à°¤‌రువాత అత‌న్ని గురుద‌క్షిణ‌గా బొట‌à°¨‌వేలిని కోసి ఇమ్మంటాడు&period; దీంతో ఏక‌à°²‌వ్యుడి క‌à°¥ à°®‌హాభారతంలో అలా ముగుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts